కరోనా ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుందని ఆనందించేలోపు కరోనా కేసులు పెరగడం భయాందోళనకు గురిచేస్తోంది.ఇక ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమ కొద్దికొద్దిగా కోలుకొంటుంది. పార్టీలు, ఈవెంట్స్ అంటూ కళకళలాడుతున్నాయి.అయితే ఒకేసారి 50 మంది స్టార్లు కరోనా బారిన పడడం షాక్ కు గురిచేస్తోంది. అయితే ఇందుకు కారణం ఒక బర్త్ డే అని తెలుస్తోంది. అది ఎవరిదో కాదు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పార్టీ అని సమాచారం. కోవిడ్ వైరస్ ఈ పార్టీలో 50 మంది అతిథులపై […]
నాచురల్ స్టార్ నాని, నజ్రీయా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని షురూ చేసింది. ఇక తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. […]
హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క యాంకరింగ్, మరో పక్క వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది ఇక ఇవన్నీ పక్కన పెడితే అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. తనను ట్రోల్ చేసినవారికి ఘాటుగా సమాధానాలు చెప్తూ వారి నోరు మూయిస్తుంది. ఇక కొన్నిసార్లు అమ్మడు హద్దు దాటి ప్రవర్తించిన రోజులు కూడా ఉన్నాయి. ఇద్దరు బిడ్డలా తల్లి అయినా చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకొని, హాట్ హాట్ […]
నటుడు, నిర్మాత బండ్ల గణేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పాలి. పవన్ ను దేవుడిలా కొలుస్తూ ఉంటాడు. పవన్ కు ఎప్పుడు అండగా ఉండడానికి సిద్ధం గా ఉంటాడు. ఇక ఎవరైనా పవన్ ను విమర్శిస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. వారికి తనదైన స్టైల్లో బుద్ధి చెప్పేవరకు నిద్రపోడు. అందుకే పవన్ అభిమానులకు బండ్లన్న అంటే మక్కువ ఎక్కువ.. ఇక నిత్యం సోషల్ మీడియాలో తన దేవర […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు నిత్యం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడిన సామ్.. నాలుగేళ్లకే విడాకులు తీసుకొని దూరమైంది. ఇక ఈ జంట విషయంలో అభిమానులు ఎంతో నిరాశకు గురయిన విషయం విదితమే..సందర్భం వచ్చినప్పుడల్లా చై- సామ్ ల మధ్య ఉన్న ప్రేమను బయటపెడుతూ ఉంటారు.. ఇక తాజాగా సామ్ తనకు వచ్చిన ఒక మంచి ఆఫర్ ను చై కోసం […]
నందమూరి నట వారసులలో ఒకడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నందమూరి తారకరత్న. 2002 లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న తారకరత్న.. ఈ సినిమా తరువాత వరుసగా 13 సినిమాలకు సైన్ చేసిన ఏకైక హీరోగా రికార్డ్ సాధించాడు. ఇక ఆ సినిమాల్లో కొన్ని అటకెక్కిన విషయం వేరే సంగతి.. ఇక హీరో నుంచి విలన్ గా మారాడు. అమరావతి చిత్రంలో విలన్ గా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్న విషయం విదితమే.. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ తో కొద్దిగా రిలాక్స్ అయిన తారక్ కుటుంబంతో కలిసి సింగపూర్ కు వెళ్ళాడు. ఇక వెకేషన్ నుంచి తిరిగి రాగానే సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివతో ఎన్టీఆర్ 30 చేస్తుండగా.. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ మీదకు […]
కోలీవుడ్ స్టార్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే.. ‘మలుపు’ సినిమా షూటింగ్ లో మొదలైన వీరి పరిచయం.. ప్రేమకు దారితీసింది. ఇక వీరిద్దరూ కలిసి ఈ సినిమా తరువాత ‘మరకతమణి’ అనే సినిమాలో కూడా నటించారు. ఇక ఎప్పటినుంచొ వీరి ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తూనే వస్తున్నా వీరు మాత్రం వాటిపై స్పందించలేదు. అయితే ఈ జంట గుట్టుచప్పుడు కాకుండా 2022 మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు.. […]