న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇక ప్రమోషన్లో భాగంగా జూన్ 9 న ఈ సినిమా ప్రీ రిలీజ్ […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. గత కొన్ని రోజులుగా సల్మాన్ ను చంపేస్తామంటూ ముంబై గ్యాంగ్ స్టార్ బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో సల్లు భాయ్ హైదరాబాద్ లో అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించే సినిమాల్లో సగభాగం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోనే నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఈ హీరో కొత్త సినిమా ‘కబీ ఈద్ కబీ దివాళి’ షూటింగ్ రామోజీ […]
జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక షో జరుగుతుండగానే ఆ షోను ఆపి మరీ ఆదిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు.. ఉదయం షో కు వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని కారుతో గుద్ది పట్టించుకోకుండా వచ్చారని, ఆ అమ్మాయి ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఉందని తెలుపుతూ ఆదిని అరెస్ట్ చేస్తున్నామని స్టేజిపై రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇదంతా ప్రమోషన్ కోసం […]
సినిమా ఒక గ్లామర్ ప్రపంచం ఇక్కడ ప్రతి ఒక్కరు అందంగానే ఉండాలి. హీరో, హీరోయిన్ అనే తేడా ఉండదు.. కొద్దిగా బక్క చిక్కినా, లేక కొద్దిగా బరువు పెరిగిన ట్రోలర్స్ ట్రోల్ చేయడానికి కాచుకు కూర్చుంటారు. సాధారణంగా హీరోయిన్ లనే బాడీ షేమింగ్ చేస్తారు అనుకోవడం లో నిజం లేదు.. హీరోలను కూడా బాడీ షేమింగ్ చేస్తుంటారు కొంతమంది ట్రోలర్స్.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ ఇలాంటి ట్రోల్స్ నే ఎదుర్కుంటున్నాడు. ఒకప్పుడు ఎంతో […]
సూపర్ స్టార్ రజినీకాంత్ కు గత కొన్నేళ్లుగా విజయం అందనంత దూరంలో ఉంది.. హిట్ దర్శకులను నమ్ముకున్నా కూడా రజినీని మాత్రం ఆ ప్లాప్ ల నుంచు గట్టెక్కించలేకపోతున్నారు. మొన్నటికి మొన్న రిలీజ్ అయిన ‘పెద్దన్న’ సినిమా బాక్సఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెల్సిందే. ఇక ప్రస్తుతం రజినీ ఫ్యాన్స్ అందరూ తలైవర్ 169 మీదనే ఆశలు పెట్టుకున్నారు. ‘బీస్ట్’ సినిమాతో పరాజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం.. […]
న్యాచురల్ సస్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికీ ప్రమోషన్స్ లో బిజీగా మారాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా మారిపోయారు. తాజాగా […]
టాలీవుడ్ చందమామ రీ ఎంట్రీ ఇవ్వనుందా..? అని అంటే అవును అనే వార్తలు గుప్పమంటున్నాయి.. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని పెళ్ళాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడానికి సిద్దమైన కాజల్ ‘ఆచార్య’ సినిమా చేస్తుండగానే ప్రెగ్నెన్సీ అని […]
విశ్వనటుడు కమల్ హాసన్ ఎట్టకేలకు విక్రమ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. కొన్నేళ్లుగా తెరపై కనిపించకపోయినా, ప్లాప్ సినిమాలు వెక్కిరిస్తున్నా.. వేటికి జంకకుండా కుర్ర డైరెక్టర్ లోకేష్ ను లైన్లో పెట్టి కష్టపడి విక్రమ్ ను తెరకెక్కించాడు కమల్.. లోకేష్ కనగరాజ్ మొదటి నుంచి కమల్ ఫ్యాన్ అవ్వడంతో తన అభిమానాన్ని మొత్తం ఈ సినిమాలో చూపించేశాడు. స్టార్ హీరోలు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య లాంటి స్టార్ క్యాస్టింగ్ ను తీసుకొని ఎక్కడా ఒకరిని ఎక్కువ […]