సాధరణంగా ఏ హీరోయిన్ కి అయినా అవకాశాలు అన్నివేళలా రావు.. వచ్చిన ప్రతి అవకాహన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లడమే సక్సెస్ ఫుల్ హీరోయిన్ లక్షణం.. అయితే కొన్నిసార్లు తమకు ఇష్టం లేని పాత్రలు కూడా చేయాల్సి వస్తుంది. వాటికి కారణాలు రెండు.. ఒకటి డబ్బు.. రెండోది పేరు .. ఎక్కువగా అయితే సగానికి సగం మంది డబ్బు కోసమే కొన్ని ఇష్టంలేని పాత్రలు చేస్తూ ఉంటారు. అందులో నేను కూడా అతీతం కాదు అంటుంది సీనియర్ హీరోయిన్ […]
ప్రముఖ నటుడు నాజర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఆయన ఎన్నో సినిమాల్లో కనిపించారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు తండ్రిగా నాజర్ నటించిన అన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ మొదలుపెట్టిన రోజులను గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. […]
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకొంది. మొన్నటికి మొన్న సింగర్ కేకే మృతి చిత్ర పరిశ్రమను కోలుకోలేనంత విషాదాన్ని మిగిల్చింది. ఇంకా ఆ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోకముందే మరో హీరో గుండెపోటునితో మృతి చెందడం షాక్ కు గురిచేస్తోంది. ‘వరం’, ‘బ్యాచిలర్స్’ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన సత్య గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయమైన సత్య పూర్తి పేరు వి. రామసత్యనారాయణ. పలు స్టార్ […]
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల్లో చిరంజీవి తరువాత టక్కున గుర్తొచ్చే పేరు మాస్ మహారాజా రవితేజ. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ చేసిన రవితేజ మాస్ మాహారాజా స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది. ఇక రవితేజ కు ఉన్న క్రేజ్ తో ఆయన తమ్ముళ్లు రఘు, భరత్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కానీ వారికి అంత పేరు రాలేదు. ఇక భరత్ ఒక రోడ్డుప్రమాదంలో మృతి చెందగా.. […]
మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ గురించి అందరికి తెలిసిందే.. అభిమానుల కోరిక మేరకు ప్రజారాజ్యం అనే కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అనూహ్య పరిణామాలలో చిరు రాజకీయాలలో ఓటమి పాలయ్యారు. ఇక ఆ తరువాత రాజకీయాలు మనకు సరిపోవు అని సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక అన్న బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని ప్రారంభించి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. చిరు లా కాకుండా పవన్ మాత్రం […]
అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరో పక్క బిగ్ బాస్ షోతో బిజీగా ఉంటున్న విషయం విదితమే.. ఇక ఇటీవలే సీజన్ 5 కూడా విజయవంతంగా పూర్తి చేసిన నాగ్..ప్రస్తుతం ‘ఘోస్ట్’ మూవీ షూటింగ్ లో నిమగ్నమయ్యాడు. ఇక వరుసగా 6 సీజన్ లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 6 కోసం సిద్దమవుతుంది. ఇప్పటికే నాగ్ సీజన్ 6 కి అర్హులు ఎవరైనది తెలుపుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ […]