Roja Pantham
Author- NTV Telugu-
Salaar: సినిమాకే హైలైట్ గా నిలిచిన యాయా ఫుల్ సాంగ్ వచ్చేసింది
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆరేళ్ళ తరువాత ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. -
Heroine: పిచ్చిదానిలా పిచ్చి చూపులు చూస్తున్న ఈమె.. ఇప్పుడు టాప్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?
Heroine: సాధారణంగా ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఆడిషన్స్ ఇచ్చి తీరాలి. అది ఎవరైనా సరే. హీరో పిల్లలు అయినా.. డైరెక్టర్ పిల్లలు అయినా ఆడిషన్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు స్టార్స్ గా మారిన వారందరి మొదటి సినిమాలు చూస్తే.. ఏంటి వీరువారు ఒక్కరేనా అని అనిపిస్తుంది. అలాగే ఈ మధ్య రామ్ చరణ్, శ్రీయ మొట్ట మొదటి ఆడిషన్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెల్సిందే. -
Director Bobby: చిరు సినిమాను రవితేజ రిజెక్ట్ చేశాడు.. కథ నచ్చక వద్దు అంటే..
Director Bobby:మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశాడు. అందులో బాబీ ఒకడు. పవర్ అనే సినిమాతో బాబీ అలియాస్ కొల్లి రవీంద్ర డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. -
Samantha: నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే.. నా భర్త అలా చేయడం వలన..
Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సామ్.. రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఒక ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది. ఇక దాంతో పాటు మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. సినిమాలు మాత్రమే సామ్ చేయడం ఆపేసింది..కానీ, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. -
Suhasini Maniratnam: చిరంజీవి హీరో కాదు.. విలన్.. ఫ్లైట్ లో నా పక్కన కూర్చొని..
Suhasini Maniratnam: సీనియర్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్ద మనోహరమైన మోము.. నవ్వితే ముత్యాలు రాలేనేమో అనేంత అందమైన రూపం ఆమె సొంతం. అచ్చ తెలుగు అమ్మాయిలా అనిపించే తమిళ్ కుట్టీ సుహాసిని. ఇక స్టార్ డైరెక్టర్ మణిరత్నంను ప్రేమించి పెళ్ళాడి.. సుహాసిని మణిరత్నంగా మారింది. -
Guntur Kaaram: గురూజీ కారణంగా గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ క్యాన్సిల్.. ?
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. -
Anchor Suma: మోడ్రన్ లుక్ లో సుమ.. వణికిపోయిన రాజీవ్.. వామ్మో
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి కేరళ అమ్మాయి అయినా కూడా అచ్చ తెలుగు అమ్మాయిలా ఎన్నో ఏళ్లుగా ఆమె కలిసిపోయి జీవిస్తుంది. తెలుగు అమ్మాయిల కన్నా ఎంతో ఎక్కువగా తెలుగు మాట్లాడగలదు. తెలుగు అబ్బాయి రాజీవ్ ను వివాహమాడి ఇక్కడే సెటిల్ అయ్యిపోయింది. -
Prabhas: నా 21 ఏళ్ల కెరీర్ లో అతనితోనే చాలా కంఫర్టబుల్.. నటులను దేవుళ్లలా చూస్తాడు
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ తో భారీ హిట్ ను అందుకున్న హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గతేడాది డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ కలక్షన్స్ రాబట్టి.. ప్రభాస్ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. -
Captain Miller Trailer: ధనుష్ నట విశ్వరూపం.. ట్రైలర్ మాత్రం అరాచకం
Captain Miller Trailer: నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 25న తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సంక్రాంతికి జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందుకుంది. -
Kaatera: సలార్ తో పోటీపడి నెగ్గిన సినిమా.. అప్పుడే ఓటిటీలోకి..?
Kaatera: ఒకప్పుడు కన్నడ సినిమాల గురించి కానీ, కన్నడ హీరోల గురించి కానీ టాలీవుడ్ లో చాలాతక్కువ మందికి తెలుసు. కానీ, ఎప్పుడైతే కెజిఎఫ్ వచ్చిందో.. పాన్ ఇండియా లెవల్లో సినిమా ప్రేక్షకులు అందరూ ఒక్కటిగా మారారు కథ బావుంటే.. ఎలాంటి సినిమా అయినా చూస్తామని నిరూపించారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!