Roja Pantham
Author- NTV Telugu-
Kalki2898AD: కల్కిలో విజయ్, నాని క్యామియో.. నమ్మేలా ఉందా మావా.. ?
Kalki2898AD: సలార్ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. -
Joe Movie: లవ్ ఫెయిల్యూర్స్ కు మరో సినిమా.. ఏడిపించేశారు కదయ్యా
Joe Movie: సాధారణంగా ఓటిటీలో వచ్చే సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి అంటే కచ్చితంగా వైలెన్స్ ఎక్కువ ఉంటుందనో, శృంగారం, బూతులు ఉండేవి ఎక్కువ వస్తున్నాయి. దీనివలన కుటుంబంతో కలిసి చూసేవి కానీ, మనసును హత్తుకొనేవి కానీ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ మధ్య #90s వెబ్ సిరీస్ ఎంత మంచి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Ys Raja Reddy Engagement: షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూశారా..?
-
Nikhil- Kavya: గోరింటాకు సీరియల్ ఫేమ్ నిఖిల్- కావ్య పెళ్లి.. ?
Nikhil- Kavya: వెండితెరపై కపుల్స్ చాలామంది ఉన్నారు. రీల్ అయినా రియల్ అయినా కూడా వారిని చూస్తే భలే ముచ్చటేస్తూ ఉంటుంది. పెళ్లికానీ వారు అయితే.. ఈ జంట పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ప్రభాస్- అనుష్క, విజయ్ దేవరకొండ- రష్మిక.. ఇలా ఈ జంటలు పెళ్లి చేసుకుంటే బావుంటుంది అనుకుంటారు. -
Mahesh Babu: బాబు సోలో ట్రిప్ వెనుక రాజమౌళి హస్తం.. ?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఒక ఏడాదిలో మహేష్.. ఫ్యామిలీతో వెళ్లే వెకేషన్స్ లెక్కబెట్టలేం అని చెప్పొచ్చు. ఈవెంట్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, నమ్రత లేకుండా బయట కనిపించడు. అయితే చాలా రేర్ గా మహేష్ సోలో ట్రిప్స్ వేస్తాడు. ఇప్పుడు కూడా అలాంటి సోలో ట్రిప్ ఒకటి మహేష్ వేశాడు. -
#90’s: సాంప్రదాయని.. సుప్పిని.. సుద్దపూస అని.. రింగ్ టోన్ వచ్చేసిందిరోయ్
#90's: ఈ మధ్యకాలంలో ఓటిటీలో వచ్చిన ఏదైనా మంచి సిరీస్ ఉంది అంటే అది #90's మిడిల్ క్లాస్ బయోపిక్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా.. నవీన్ మేడారం నిర్మించాడు. జనవరి 5 న ఈ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. -
Sania Mirza: సానియా మీర్జా విడాకులు.. పోస్ట్ వైరల్ ?
Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తరువాత ఆమెచాలా ఇబ్బందులను ఎదుర్కొంది. వాటిని అన్నింటిని ఎదుర్కొని సానియా.. భర్తతో పాకిస్తాన్ లోనే కాపురం పెట్టింది. -
Niharika Konidela: వదినా ఆడపడుచుల డ్యాన్స్.. చూడముచ్చటగా ఉందే
Niharika Konidela: మెగా సంక్రాంతి సంబురాలు బెంగుళూరు ఫామ్ హౌస్ లో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. మూడు రోజులు మెగా- అల్లు ఫ్యామిలీస్ పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ తప్ప.. అందరూ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇక పండగ పూర్తికావడంతో నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు. -
Raja Saab: రాజా సాబ్ టీజర్.. ఏంటి మారుతీ బ్రో.. ఫ్యాన్స్ ను అంత మాట అనేశావ్..?
Raja Saab: సలార్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో రాజా సాబ్ ఒకటి. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Renu Desai: పర్సనల్ సెక్యూరిటీని పెట్టుకున్న రేణు.. నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే.. జాగ్రత్త
Renu Desai:నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . బద్రి సినిమాతో టాలీవుడ్ కు పరిచయామైన ఆమె.. పవన్ ను వివాహమాడి మెగా కోడలిగా మారింది. ఇక కొన్నేళ్ళకు కొన్ని విబేధాల కారణంగా పవన్ నుంచి విడిపోయి.. కొడుకు అకీరా, కూతురు ఆద్యతో కలిసి నివసిస్తోంది.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!