Roja Pantham
Author- NTV Telugu-
Vetrimaaran: నయన్ కు సపోర్ట్ గా స్టార్ డైరెక్టర్.. నెట్ ఫ్లిక్స్ చేసింది తప్పు
Vetrimaaran: లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ఇంకా చిక్కులోనే నడుస్తున్న విషయం తెల్సిందే. పెళ్లి తరువాత ఈ చిన్నది ఒకపక్క హీరోయిన్ గా.. ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతోంది. తన సినిమాలను తన బ్యానర్ లోనే తెరకెక్కిస్తోంది. ఇక అలా వచ్చిన సినిమానే అన్నపూరిణి. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన రోజు నుంచే వివాదాలపాలు అవుతూనే వస్తుంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యువతి మాంసాహారం తినడం, వండటం… -
Hanuman: నిన్న భజరంగీ.. నేడు కాంతార.. హనుమాన్ పై కన్నడ నటుల ప్రశంసలు
Hanuman: హనుమాన్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ రాబడుతుంది. -
Sreeleela: సరదా సరదాకే డ్యాన్స్ అదరగొడుతుంది.. పుష్ప 2 ఐటెంసాంగ్ అంటున్నారు.. చూసుకోండి మల్లా.?
Pushpa 2: పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ల వెల్లువ కురిసింది. రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, నితిన్.. సీనియర్, జూనియర్ హీరోలందరితో అమ్మడు జతకట్టింది. అందులో కొన్ని హిట్లు అందుకోగా .. ఎక్కువ పరాజయాలనే అందుకుంది. అయినా కూడా శ్రీలీలకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. -
Shyamala Devi: కృష్ణంరాజుతో రెండో పెళ్లి.. బలవంతంగా ఒప్పించారని..
Shyamala Devi: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఈ పేరు ఎన్నితరాల వారైనా మర్చిపోలేరు. ఆతిధ్యానికి మరో పేరు అంటే కృష్ణంరాజు అనే చెప్తారు. కృష్ణంరాజు 1966లో చిలకా గోరింక సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించారు. ఈ సినిమా తరువాత ఆయన వెనుతిరిగి చూసుకున్నది లేదు. ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ఉత్తమనటుడిగా స్థానం సంపాదించుకున్నారు కృష్ణంరాజు. -
Rashmika Mandanna: పుష్ప 2.. శ్రీవల్లీ ఫొటోస్ లీక్..?
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది అనిమల్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది.. ఈ ఏడాది పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకుంది. -
Hanuman: భజరంగీతో హనుమాన్.. తేజ.. ఏం అదృష్టమయ్యా నీది..
Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఎన్నో ఆటంకాలను దాటుకొని జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ల నుంచే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు ప్రశాంత్ వర్మ. కేవలం నాలుగురోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది. -
Sitara Ghattamaneni: హాలీవుడ్ మోడల్ లా సితార.. పక్కన శ్రీలీల కనిపించడం లేదే
Sitara Ghattamaneni: సాధారణంగా సెలబ్రిటీల వారసులు.. పెద్దయ్యాక.. మీడియాలో హైలైట్ అవుతారు. కానీ, ఘట్టమనేని గారాలపట్టీ సితార మాత్రం పుట్టడమే ఒక సెలబ్రిటిగా పుట్టింది. సితార పుట్టినరోజే.. మహేష్ తనను సోషల్ మీడియాలో చూపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక పెరిగేకొద్దీ నమ్రత.. సీతూ పాపను అభిమానులకు దగ్గరగానే ఉంచుతూ వచ్చింది. -
Vaishnavi Chaitanya: బేబీ పాప.. ముగ్గేస్తూ.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతుందే
Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. ఒక యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ హీరోల సినిమాల్లో చెల్లెలిగా నటించి.. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ ఒక్క సినిమా అమ్మడి జాతకాన్ని మార్చేసింది. ఇద్దరు ప్రియులను మోసం చేసి.. మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిగా వైష్ణవి నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. -
Guntur Kaaram: సినిమా ఏమో కానీ.. ఈ సాంగ్ ఉంటుంది భయ్యా.. రమణ ఏయ్
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఎట్టేకలకు జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. -
Shatamanam Bhavati: సీక్వెల్ లో శర్వా కాకుండా వేరే హీరోనా.. మాకొద్దు.. ?
Shatamanam Bhavati: యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ వీబ్లాక్ బస్టర్ హిట్ అంటే శతమానంభవతి అని చెప్పడంలో ఎంటువంటి అతిశయోక్తి లేదు. నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమాలో శర్వా నటన వేరే లెవెల్ అంతే. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఇక శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!