Roja Pantham
Author- NTV Telugu-
Nikhil: హనుమంతుడి భక్తుడిగా మారిన నిఖిల్..
Nikhil: కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత వచ్చిన స్పై.. భారీ పరాజయాన్ని అందుకుంది. ఈసారి మరో హిట్ అందుకోవడానికి నిఖిల్ రెడీ అవుతున్నాడు. స్పై తరువాత నిఖిల్ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా స్వయంభు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
Arundhati: అమ్మాళీ.. ఎంత బొమ్మాళీ.. వచ్చి 15 ఏళ్లు అయినా ఆ భయం పోలేదే
Arundhati: ఇప్పుడంటే.. మైథలాజికల్ సినిమాలు అని, పౌరాణిక సినిమాలు, హర్రర్ సినిమాలు అని.. కొత్త టెక్నాలిజీతో విజువల్స్ చూపించి భయపెడుతున్నారు కానీ, అప్పట్లో అరుంధతి సినిమా చూసి.. దాదాపు ఎంతోమంది రెండు రోజులు నిద్రకూడా పోలేదు అంటే అతిశయోక్తి కాదు. -
Rahul Ravindran: గుంటూరు కారం.. నేను ఎవరి కొడుకునో నాక్కూడా తెలియదు
Rahul Ravindran: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో తరువాత మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆ సమయంలోనే సింగర్ చిన్మయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం చిలసౌ అనే చిత్రానికి దర్శకత్వం వహించి మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్నాడు. -
Akhil Akkineni: సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు గెస్ట్ గా అయ్యగారు.. అది కూడా చేతికి కట్టుతో..
Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. ప్రస్తుతం అక్కినేని వారసుడు ఒక సక్సెస్ కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. గతేడాది ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ కు మరోసారి చుక్కెదురయింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్.. ఇలాంటి ఒక డిజాస్టర్ ను ఇస్తాడని అభిమానులు అనుకోలేదు. -
Nandamuri Balakrishna: హనుమాన్ ను వీక్షించిన బాలయ్య.. ఏమన్నాడంటే.. ?
Nandamuri Balakrishna: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. భారీ హిట్ తో పాటు భారీ కలక్షన్స్ కూడా రాబట్టింది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ రూ. 100 కోట్లను రాబట్టింది. -
Salaar Success Party: డైనోసర్ డైలాగ్ కు ఎలాగైతే న్యాయం చేశారయ్యా..
Salaar Success Party: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హోంబాలే సంస్థ.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎన్నో వాయిదాల తరువాత డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ విజయాన్ని అందుకుంది. -
Rashmika Mandanna: ఈసారి దొరికిపోకుండా బాగా ప్లాన్ చేసావ్ బంగారు..
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు బిజీగా మారింది. గతేడాది రిలీజ్ అయిన అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. ఇక అమ్మడి గురించి, విజయ్ దేవరకొండ గురించి ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. -
Akira Nandan: నాన్న నువ్వు నా ప్రాణం.. తండ్రిని తలుచుకొని అకీరా సాంగ్
Akira Nandan: ఉదయం నుంచి ట్విట్టర్లో నడుస్తున్న ఒకే ఒక్క పేరు అకీరానందన్. మెగా సంక్రాంతి సంబరాల్లో పవన్ వారసుడే హైలెట్గా నిలిచిన విషయం తెలిసిందే. తండ్రి పోలికలతో వింటేజ్ పవన్ ను గుర్తు చేస్తుండడంతో.. అభిమానులు అకీరాను టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. -
Sudigali Sudheer: బ్యాచిలర్ భామతో సుధీర్ ప్రేమాయణం.. జంట భలే ఉందే
Sudigali Sudheer: గాలోడు సినిమాతో హిట్ అందుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ సరసన బ్యాచిలర్ భామ దివ్య భారతి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Thangalaan: తంగలాన్ వాయిదా.. దేవరకు పోటీగా అయితే రామాకు విక్రమ్ బ్రో..
Thangalaan: చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంగలాన్. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీలోని తమిళ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!