Heroine: పిచ్చిదానిలా పిచ్చి చూపులు చూస్తున్న ఈమె.. ఇప్పుడు టాప్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heroine: సాధారణంగా ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఆడిషన్స్ ఇచ్చి తీరాలి. అది ఎవరైనా సరే. హీరో పిల్లలు అయినా.. డైరెక్టర్ పిల్లలు అయినా ఆడిషన్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు స్టార్స్ గా మారిన వారందరి మొదటి సినిమాలు చూస్తే.. ఏంటి వీరువారు ఒక్కరేనా అని అనిపిస్తుంది. అలాగే ఈ మధ్య రామ్ చరణ్, శ్రీయ మొట్ట మొదటి ఆడిషన్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెల్సిందే. ఇక తాజాగా మరో బ్యూటీ ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. సడెన్ గా చూసి ఏంటి.. ఈమె హీరోయినా..? అని షాక్ అవుతున్నారు. అసలు ఎవరు ఈమె అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ బ్యూటీ ఎవరో కాదు.. మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. మలయాళ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తెనే మాళవిక.
చదువు పూర్తిచేశాక.. మాళవిక యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యింది. అక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్న సమయంలో తీసిన వీడియోనే ఇది. ఇందులో మాళవిక సైగలు చేస్తూ కనిపిస్తుంది. ఏదో యాడ్ షూట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పిచ్చిదానిలా పిచ్చిచూపులు చూస్తూ.. జుట్టును సరిచేసుకుంటూ, నవ్వుతుంది. ఆమెను చూసి వెనుక ఉన్నవారు కూడా నవ్వుతున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ యాక్టింగ్ వీడియో చుసిన అభిమానులు.. ఏంటి ఈమె హీరోయినా.. ? ఈ యాక్టింగ్ తోనే హీరోయిన్ అయ్యిందా.. ? అంటూ చెప్పుకొస్తున్నారు. పట్టమ్ పోలె అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. మాస్టర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది.. రాజా సాబ్ లో ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇది కాకుండా తంగలాన్ లో విక్రమ్ సరసన నటిస్తోంది. మరి ఈ సినిమాలతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
- The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
- Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ - జక్కన్న మూవీ!
Still can’t act 😭
pic.twitter.com/NnCzynn2EO— Ana De Friesmass 2.0 (@ka_fries2366) January 16, 2024
తాజావార్తలు
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!