Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- ముంబై జుహూ ప్రాంతంలో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..
- కాల్పులకు పాల్పడింది తామే అని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన..
- ఘటన నుంచి తృటిలో బయటపడిన టైగర్, డ్రైవర్ చేతికి గాయాలు..
- సల్మాన్ ఖాన్‌పై కోపమే కాల్పులకు కారణమా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Shroff Firing: బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా ఆదివారం ముంబైలో కాల్పులు జరగడం సంచలనంగా మారింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఆదివారం సాయంత్రం బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం సాయంత్రం టైగర్ ష్రాఫ్ ఫుట్‌బాల్ గ్రౌండ్ ననుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన డ్రైవర్ చేతికి బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ ఘటన తర్వాత ఒక ఆడియో మెసేజ్ వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పులకు పాల్పడిన వారు తమను తాము ‘‘లారెన్స్ బిష్ణోయ్’’ మనుషులమని చెప్పుకున్నారు. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారిని చంపేస్తామని హెచ్చరించారు. అయితే, ఈ ఆడియో నిజమైందా కాదా? అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.
Also Read
- Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
సల్మాన్‌లో పనిచేయడమే కారణమా.?
ఆడియోలో అనిల్ పండిట్‌గా తనను తాను పరిచయం చేసుకున్న వ్యక్తి మాట్లాడుతూ.. గ్యాంగ్ ఆదేశాలు పట్టించుకోకుండా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసినందుకే టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పాడు. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారిని చంపేస్తామని, ఇదే మొదటి, చివరి హెచ్చరిక అని బెదిరించారు. ‘‘సల్మాన్ ఖాన్‌కు సహాయం చేసే వారెవరైనా, మీ అకౌంట్లు సరిగా ఉంచుకోండి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్‌కు పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని ఆడియోలో ఆరోపించారు. 1998లో జరిగిన కృష్ణజింకల వేట తర్వాత నుంచి బిష్ణోయ్ వర్గం సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తోంది. పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను బెదిరించింది.
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!