Roja Pantham
Author- NTV Telugu-
Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి.. త్వరలో మీడియా ముందుకు ఆమె..?
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. దివంగత నేత భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
Prabhas: కృష్ణంరాజు మృతి.. సినిమాలకు ప్రభాస్ బ్రేక్..?
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం జరిగిన విషయం విదితమే. ఆ ఇంటి పెద్ద దిక్కు, ప్రభాస్ దైవంలా పూజించే ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెల్సిందే. అశ్రు నయనాల మధ్య ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులు కృష్ణంరాజుకు వీడ్కోలు పలికారు. -
Dulquer Salman: నేను ఇండస్ట్రీలో ఉండకూడదని వారు కోరుకున్నారు
Dulquer Salman: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒక మహనటి. ఒక సీతారామం ఈ రెండు సినిమాలు చాలవా దుల్కర్ ఎలాంటి నటుడో తెలుసుకోవడానికి.. కానీ, సక్సెస్ వచ్చాకే ఆ విషయం బయటికి వస్తోంది. కెరీర్ మొదట్లో ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కోవడం ప్రతి ఒక్కరికి జరిగేదే. -
Swaithi Mutyam Teaser: బెల్లంకొండ బ్రదర్ కు ఆ ప్రాబ్లెమ్ బాగా ఉందంట..
Swaithi Mutyam Teaser: బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్వాతి ముత్యం. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. -
Brahmastra: బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్.. రూ.10 కోట్లు తీసుకున్న రాజమౌళి..?
Brahmastra: దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా అనుకున్నాడంటే దాన్ని సక్సెస్ చేయక మానడు. అది సినిమా అయినా, ప్రమోషన్స్ అయినా.. ఇటీవలే జక్కన్న బ్రహ్మాస్త్ర తెలుగు ప్రమోషన్స్ ను తన భుజస్కంధాలపై వేసుకున్న విషయం విదితమే. ఈ సినిమా మరీ బారి విజయాన్ని అందుకోక పోయినా ఒక మోస్తరు విజయాన్ని అయితే చేజిక్కించుకొంది. -
Tammareddy Bharadwaja: కృష్ణంరాజు గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గుగా ఉంది
Tammareddy Bharadwaja: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేవారిలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఏ విషయమైన నిర్మొహమాటంగా చెప్పే తమ్మారెడ్డి భరధ్వాజ.. కృష్ణంరాజు విషయంలో తానూ సరిద్దిదుకోలేని తప్పు చేశానంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. -
Rashmika Mandanna: లోక్ సభ ఎంపీగా రష్మిక..?
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ఇటీవలే సీతారామం చిత్రంతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్దిరోజుల్లో పుష్ప 2 చిత్రం షూటింగ్ లో పాల్గొననుంది. -
Bandla Ganesh: పవన్ ను చూసి బుద్ది తెచ్చుకోండి.. కుర్ర హీరోలపై బండ్లన్న ఫైర్
Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు బండ్లన్న భక్తుడు అన్న సంగతి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవర అంటూ ఆయన స్పీచ్ మొదలుపెడితే పవన్ అభిమానులు చొక్కాలు చింపుకోవాల్సిందే. -
Sunny Leone: బ్లూ కలర్ బికినీ లో సన్నీ.. సెగలు పుట్టిస్తుందే
-
Nidhi Agarwal: నెట్ డ్రెస్ లో ఆ నిధులన్నీ బట్టబయలు
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..