Nikhil: టాలీవుడ్ ఇండస్ట్రీపై బీజేపీ కన్ను పడిందా..? అంటే నిజమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అయితే అది రాజకీయంగానా..? లేక కేవలం సినిమాలపరంగానా..? అనేది ఎవరికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
Allu Arjun: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున మృతిచెందిన విషయం విదితమే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు కన్నుమూశారు.
Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా సినిమాల్లో మొదటి ఛాయిస్ గా మారిన పూజా తాజాగా సైమా అవార్డ్స్ లో బెస్ట్ హీరోయిన్ గా అవార్డు గెలుచుకొంది.
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. గంభీరమైన వాయిస్.. దడ పుట్టించే ముఖంతో కనిపించినా ఆయన మనస్సు ఎప్పుడు వెన్ననే. తిండి పెట్టి చంపేస్తారు అనే మాట కృష్ణంరాజు కు మాత్రమే చెల్లుతోంది అంటే అతిశయోక్తి కాదు.
Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఒక్కసారిగా చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజుకు కడసారి వీడ్కోలు ఇవ్వడానికి ఆయన ఇంటికి బయల్దేరారు.
Top Gare: పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ కు ధీటుగా రంగంలోకి దిగాడు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్. భన్వర్ సింగ్ షెకావత్ గా పరకాయ ప్రవేశం చేసి పార్టీ లేదా పుష్ప అంటూ తనదైన స్టైల్లో అదరగొట్టేశాడు.