Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకున్నదో అందరికి తెల్సిందే.
Gautham Vasudev Menon: అక్కినేని నాగ చైతన్య- సమంతల ప్రేమ కావ్యానికి ఆద్యం.. ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే ఈ జంట ఒకరికొకరు పరిచయమయ్యారు..
Ponniyin Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణం నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. 1950 లో కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు మణిరత్నం.
Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల రంగరంగ వైభవంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ఈసారి కూడా నిరాశనే మిగిల్చాడు.
Nene Vatunna Teaser: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ తమిళ్ లో ఎంత ఫేమసో తెలుగులో కూడా అంతే ఫేమస్. ఆయన సినిమాలన్నీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతాయి.
Telugu Film Producers Council: సినీ కార్మికుల వేతనాల విషయంలో ఎట్టకేలకు నిర్మాతల మండలి ఒక కీలక నిర్ణయం తీసుకొంది. కార్మికుల వేతనాలను పెంచడానికి అంగీకరించినట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
God Father: వచ్చేసింది.. వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఇద్దరు మెగాస్టార్లు కలిసి రచ్చ చేసిన సాంగ్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ గా కనిపించనున్నాడు.
Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. మహానటి చిత్రంతో అందరి మన్ననలు అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.