Teacher Video:పిల్లలు అన్నాకా అల్లరి చేయడం.. టీచర్లు అన్నాకా మందలించడం సాధారణమే. కానీ ఇలా టీచర్లు మందలిస్తారని తెలిస్తే మేము కూడా స్కూల్ కు వెళ్తామని ఈ వీడియో చూసిన వారందరు చెప్పుకొస్తున్నారు.
Urvashi Rautela: ప్రస్తుతం సోషల్ మీడియాలో నెడుతున్న చర్చల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా, క్రికెటర్ రిషబ్ పంత్ వివాదం ఒకటి. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఎవరికి తెలియని విషయం. కొన్నేళ్లు ఈ జంట చెట్టాపట్టాలేసుకొని కనిపించింది. ఏం జరిగిందో ఏమో ఒక్కసారిగా రిషబ్ పై విరుచుకుపడింది హాట్ బ్యూటీ.
Anil Kapoor: బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ తారల బెడ్ రూమ్ సీక్రెట్స్, వారి శృంగారపు అలవాట్ల ముచ్చట్లతో ఈ షో నిత్యం హాట్ హాట్ గానే ఉంటుంది.
Fahadh Faasil:మలయాళ నటి లీనా ఆంటోనీ.. తెలుగులో ఈమె ఎవరికి తెలియకపోవచ్చు. కానీ మలయాళంలో మంచి నటి. పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ నటించిన మహిశింటే ప్రతీకారమ్ చిత్రంలో అతని తల్లిగా నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
Adivi Sesh: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కెరీర్ ప్రస్తుతం అటు ఇటుగా ఉందని చెప్పాలి. చాలా రోజుల గ్యాప్ తరువాత వరుస సినిమాలతో బిజీఅయిన ఈ భామ ప్రస్తుతం శాకినీ డాకినీ చిత్రంలో నటిస్తోంది.
Mrunal Thakur: సీతారామం చిత్తరంతో టాలీవుడ్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది బాలీవుడ్ కుర్ర బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతామహాలక్ష్మీ గా ప్రిన్సెస్ నూర్జహాన్ గా మృణాల్ నటనకు ఫిదా కానివారుండరు అంటే అతిశయోక్తి కాదు.
MS Prabhu: చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. హీరోయిన్ ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే సినిమాటోగ్రాఫర్ భార్యను అత్యాచారం చేస్తానని ఒక మలయాళ డైరెక్టర్ బెదిరించడం కలకలం సృష్టిస్తోంది.