Leonardo DiCaprio: హాలీవుడ్ హీరో లియనార్డో డికాప్రియో గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదేనండి టైటానిక్ హీరో. హ ఇప్పుడు గుర్తుపట్టారా..? హాలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న లియోనార్డో ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారాడు. ఇక ఆయన సినిమాల గురించి పక్కన పెడితే.. వ్యక్తిగతంగా లియోనార్డో మంచి శృంగార పురుషుడని హాలీవుడ్ లో టాక్. ముఖ్యంగా ఇప్పటివరకు లియోనార్డో 25 ఏళ్లు దాటినా ఏ అమ్మాయితో డేటింగ్ చేసింది లేదట. అంటే.. 25 ఏళ్ళలోపు ఉన్న హీరోయిన్లతోనే ఈ హీరో డేట్ చేస్తాడాట..? శృంగారంలో పాల్గొంటాడట. తాజాగా లియోనార్డో శృంగార జీవితం గురించి ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది. ఈ విషయాలను లియోనార్డో ప్రియురాళ్ల నుంచి సేకరించినట్లు కూడా వారుచెప్పుకొచ్చారు.
లియోనార్డో శృంగారం చేసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటాడట. అలా సాంగ్స్ వింటూ ప్రియురాలితో మొరటుగా ప్రవర్తించేవాడని రాసుకొచ్చారు. అంతేకాకుండా వారిని నగ్నంగా మార్చి నిర్లక్ష్యంగా వదిలేసేవాడంట.. కొన్నిసార్లు శృంగారం మధ్యలో వదిలేసి వెళ్లిపోవడమో, లేక వారిని చేయమనో చెప్పేవాడని చెప్పుకొచ్చారట. దీంతో అతగాడి బిహేవియర్ నచ్చక చాలామంది బ్రేకప్స్ చెప్పారని చెప్పుకొచ్చారు. ఇక ఇటీవలే నటి కామిలా మొర్రోన్ కి బ్రేకప్ చెప్పాడు 47 ఏళ్ల టైటానిక్ హీరో.. విశేషమేంటంటే.. కామిలా మొర్రోన్ 25 వ పుట్టినరోజునే డికాప్రియో బ్రేకప్ చెప్పడం. ప్రస్తుతం ఈ హీరో గారి శృంగార జీవితం హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు.