Mexico Video: మెక్సికోలో కూలిన విమానం.. ఏడుగురు మృతి
- మెక్సికోలో కూలిన విమానం
- ఏడుగురు మృతి
- ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సిద్ధపడుతుండగా ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టోలుకా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతమైన శాన్ మాటియో అటెన్కోలో ఒక్కసారిగా విమానం కూలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.
ఇది కూడా చదవండి: Sankranti Effect : సంక్రాంతికి రైల్వే రిజర్వేషన్లు ఫుల్
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
సోమవారం విమానం అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా సెంట్రల్ మెక్సికోలో ఒక చిన్న విమానం కూలిపోయి డుగురు మరణించారని మెక్సికో రాష్ట్ర పౌర రక్షణ సమన్వయకర్త అడ్రియన్ హెర్నాండెజ్ తెలిపారు. పారిశ్రామిక ప్రాంతమైన శాన్ మాటియో అటెన్కోలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. విమానం మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరినట్లు పేర్కొన్నారు. ఈ ప్రైవేట్ జెట్ విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని చెప్పారు. అయితే ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత కేవలం ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీసినట్లు తెలిపారు. విమానం సాకర్ మైదానంలో దిగడానికి ప్రయత్నించిందని.. కానీ సమీపంలోని వ్యాపార సంస్థ అయిన మెటల్ పైకప్పును ఢీకొట్టిందని.. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయన్నారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Off The Record : జగ్గారెడ్డి సొంత పార్టీ నేతల మీదే బాంబులు వేయడానికి సిద్దమవుతున్నారా?
ఇక విమాన ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలోని 130 మందిని ఇళ్లు ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తరలించినట్లు శాన్ మాటియో అటెన్కో మేయర్ అనా మునిజ్ మిలెనియో మీడియాకు తెలియజేశారు.
Caught in camera : In a tragic development, a Cessna Citation III private jet near Toluca Airport, in San Pedro Totoltepec, State of Mexico.
The private jet, with registration XA-PRO, carrying 10 people, two pilots and eight passengers, crashed into an industrial warehouse,… pic.twitter.com/ElKVR6Bguc
— FL360aero (@fl360aero) December 15, 2025
తాజావార్తలు
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?