Chiranjeevi: నెక్స్ట్ జనరేషన్ తో ‘చిరు’త.. హైలైట్ గా మెగా వారసురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. నేటి నుంచి పద్మ విభూషణ్ చిరంజీవిగా మారారు. సినిమా రంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి కేంద్రం చిరుకు పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది.చిరుకు దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు ఆయనకు దక్కడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండస్ట్రీ మొత్తం చిరు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక చిరుకు.. మెగా కోడలు ఉపాసన సర్ ప్రైజ్ ఫోటోతో శుభాకాంక్షలు తెలిపింది. మెగా వారసులందరితో చిరు దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ” మీరు చూసేది శక్తివంతమైన పిడికిలిని ఏర్పరుచుకునే ఐదు వేళ్లు.. కేవలం సినిమా & దాతృత్వంలోనే కాకుండా జీవితంలో నాన్నగా, మామగారిగా, తాతగా మా స్ఫూర్తికి అభినందనలు. చిరుత, పద్మవిభూషణ్ .. లవ్ యూ” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఫోటోలో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత పిల్లలు సమారా, సంహితతో పాటుగా శ్రీజ పిల్లలు నివ్రితి, నివిష్క ఉన్నారు. వీరితో పాటు.. అసలు సిసలైన మెగా వారసురాలు.. చిరు కొడుకు చరణ్ కుమార్తె క్లింకార హైలైట్ గా నిలిచింది. చిరు దంపతులు.. చరణ్ కుమార్తె కోసం పదేళ్లు ఎదురుచూసారు. ఇక క్లింకార రాకతో మెగా కుటుంబం సంబురాల్లో మునిగిపోయిన విషయం తెల్సిందే. క్లింకార ముఖం చూపించకపోయినా ఈ చిన్నారి సాంప్రదాయమైన డ్రెస్ లో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం చిరు.. విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి ఈ సినిమా చిరుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read
- Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. 'రామాయణ' రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
What you see are five fingers that form a powerful fist 👊 ❤️
Congrats to our inspiration, not just in cinema & philanthropy but in life – as a dad, father-in-law & granddad. Chirutha, honored with #PadmaVibhushan 🙏🙌 Love you 🥰 @KChiruTweets pic.twitter.com/3QHpuyPcxK— Upasana Konidela (@upasanakonidela) January 26, 2024
తాజావార్తలు
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!