Sukumar: సుకుమార్ కూతురును చూశారా.. హీరోయిన్ అయ్యేలానే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukumar: టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. పుష్ప లాంటి సినిమాను తీసి.. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చేలా చేశాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సుకుమార్ సినిమాల విషయం పక్కన పెడితే.. తన వృత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తాడు. సుక్కుకి తన పిల్లలు, సతీమణి అంటే అమితమైన ప్రేమ. గతంలో కూడా సుకుమార్ పెళ్ళికి ముందు తన భార్య తబితతో జరిగిన లవ్ స్టోరీని వివరించాడు.ఇక సుకుమార్ భార్య తబితా సుకుమార్ కూడా ఒక బిజినెస్ విమెన్. ఇక పర్సనల్ గా సోషల్ మీడియా లో చాలా తక్కువ కనిపిస్తాడు సుక్కు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే అభిమానులతో పంచుకుంటాడు.
తాజాగా సుకుమార్ కుమార్తె సుకృతి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సుకృతి గురించి చాలామందికి తెలుసనే చెప్పాలి. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన తండ్రి గురించి ఎమోషనల్ గా మాట్లాడి హైలైట్ అయింది. అప్పటినుంచి ఆమె కూడా చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. ఇకపోతే ఈ చిన్నదాని బర్త్ డే ఫొటోస్ ను తల్లి తబితా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ.. బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక ఈ బర్త్ డే పార్టీలో సుకృతి హైలైట్ గా నిలిచింది. బ్లాక్ కలర్ మినీ టైట్ స్కర్ట్ వేసుకొని అందంగా కనిపించింది. చూస్తుంటే ఈ చిన్నది త్వరలోనే హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుకృతికి ఇన్స్టాగ్రామ్ పేజీ.. 130K ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మరి ఫ్యూచర్ లో సుకృతి.. తండ్రి దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
తాజావార్తలు
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!