Nandamuri Balakrishna: నందమూరి కుటుంబం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా సంచలనమే అవుతోంది. ఇక ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కానీ టీడీపీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ ఒక్క మాట మాటలాడిన అది హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.
B. Hari Kumar: చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు నెలల క్రితం కృష్ణంరాజు.. మూడు రోజుల క్రితం కృష్ణ మరణాలు చిత్ర పరిశ్రమకు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇంకా వీరి మరణాలను జీర్ణించుకోక ముందే మరో నటుడు మృతి చెందాడు.
Nikhil: సోషల్ మెదిలాయి వచ్చాకా ఎవరు ఎలాంటి పుకార్లు అయినా పుట్టించొచ్చు అన్న చందనా మారిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను అయితే ఇష్టం వచ్చినట్టు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. భార్యాభర్తలు కొన్నిరోజులు విడిగా ఉండడం ఆలస్యం వారి మధ్య విబేధాలు వచ్చాయని, త్వరలో వారు విడిపోతున్నారని రాసుకొచ్చేస్తున్నారు.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రీయా శరన్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక రెండేళ్ల తరువాత తనకు కూతురు పుట్టింది అని చెప్పి ఇంకో షాక్ ఇచ్చింది.
Punch Prasad: బుల్లితెర కామెడీ షోలు చూసేవారికి కమెడియన్ ప్రసాద్ గురించి తెలియకపోవచ్చు. అదే జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ అనగానే టక్కున గుర్తొచ్చేస్తాడు. దశాబ్దం నుంచి పంచ్ ప్రసాద్ బుల్లితెర కామెడీ షోలలో తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్నాడు. అయితే ఆ నవ్వు అతని జీవితంలో మాత్రం లేదు.. ప్రసాద్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని అందరికి తెలుసు.. ఈ విషయాన్నీ కూడా ప్రసాద్ కామెడీగానే అందరికి చెప్పుకొచ్చాడు. దాని మీదే పంచులు వేసి నవ్వించాడు.
Sunitha Boya: మరోసారి సునీత బోయ మీడియా ముందు రచ్చ చేసింది. నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడంటూ రోడ్డెక్కింది. గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు నగ్నంగా బైఠాయించింది.
Ram Charan: ఒక సినిమా కోసం ఎంతకైనా కష్టపడేతత్వం టాలీవుడ్ హీరోలందరిలో ఉంది. అలాంటి డెడికేషన్ తో ఉంటున్నారు కాబట్టే ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా రేంజులో ఎదిగింది.
Ramya Krishnan: ఇప్పుడంటే శివగామి దేవి తల్లి, అత్త పాత్రలో కనిపిస్తోంది కానీ, ఒకప్పుడు ఆమె కుర్రాళ్ళ కలల రాణి. రమ్య కృష్ణ అంటే అందం, అభినయం, హాట్ లుక్ తో అభిమానుల ఆరాధ్య దైవం.
Puri Jagannadh: విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఏ ముహూర్తాన ఈ సినిమాను రిలీజ్ చేశారో కానీ రిలీజ్ అయ్యినప్పటినుంచి ఈ సినిమాకు సంబందించిన వివాదాలు పూరి తలకు చుట్టుకున్నాయి.
Naresh: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిన్నటితో ముగిశాయి. ఇప్పటికి కృష్ణ మరణవార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ కడసారి చూపు కోసం అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తహతహలాడారు. కృష్ణ అంత్యక్రియల్లో ఎక్కువగా కనిపించింది సీనియర్ హీరో నరేష్.