Minister Roja: టాలీవుడ్ సీనియర్ నటి, మంత్రి రోజా నేడు తన 50 వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఇక తన పుట్టినరోజునా స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి తిరుపతి వెళ్లిన ఆమె స్వామివారి దర్శనానంతరం మీడియాతో ముచ్చటించారు.
Love Today Trailer: తెలుగు ప్రేక్షకులకు సినిమాలు అంటే ఉన్నంత పిచ్చి మరెవరికి ఉండదు. భాష ఏదైనా సినిమా నచ్చితే వారిని నెత్తిన పెట్టుకుంటారు. దీంతోనే ఇతర భాషల్లో హీరోలు సైతం తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు.
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి వార్తలు రోజురోజుకు ఎక్కువపోతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి ఆమె బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని, పెద్దలు కుదిర్చిన వివాహం అని, అతడికి వింత వ్యాధి కూడా ఉందని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి.
Kantara: కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఒక్క కన్నడనాటనే కాకుండా అన్ని భాషల్లోనూ సత్తా చాటుతోంది.
Kantharao Sons: టాలీవుడ్ సీనియర్ నటుడు కట్టి కాంతారావు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సాహసమైన పాత్రలను అవలీలగా చేసిన నటుడిగా ఆయనకు మంచి పేరుంది.
Meerpet Constable: బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాడు.. నలుగురికి కష్టం వస్తే తీర్చాల్సిన వాడు.. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వాడు.. గాడి తప్పాడు. ఎలాంటి పని అయితే చేయకూడదో అదేపని చేసి అతని వృత్తికే మాయని మచ్చ తెచ్చాడు. రక్షణ కల్పించే రక్షక భటులే తప్పుచేస్తారని ప్రజల మనస్సులో మరింత అపవాదును తీసుకొచ్చాడు ఈ కీచకుడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట విషాదం జరిగిన విషయం విదితమే. రెండు నెలల ముందు తల్లి ఇందిరాదేవిని కోల్పోయిన మహేష్.. నిన్న తండ్రి కృష్ణను కోల్పోయాడు.
Aadhi Pinisetty: ఒక విచిత్రం సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు ఆది పినిశెట్టి. హీరోగానే కొనసాగకుండా నటుడిగా మారాడు. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.
Nandamuri Balakrishna: రాజకీయ నేతల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయా.. ఎదురెదురుగా ఎన్ని తిట్టుకున్నా.. బయట ప్రజల్లో ఉన్నప్పుడు పలకరించుకోవడం సంస్కారం. ఇక టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం అందరికి తెల్సిందే.
NTR: చిత్ర పరిశ్రమలో ఒక హీరోను అనుకోని కథ రాసుకోవడం.. కొన్ని కారణాల వలన వేరే హీరోలతో తీయడం డైరెక్టర్స్ కు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ.. సినిమా రిలీజ్ అయ్యాకా హిట్, ప్లాప్ ను పక్కన పెడితే ఈ హీరో బదులు ఆ హీరో చేసి ఉంటే సినిమా ఎలా ఉండేదో అనే ఆలోచన వస్తూ ఉంటుంది.