Vijayanand: కన్నడ సినిమాలు అన్ని ఇండస్ట్రీలను ఆశ్చర్యపరుస్తున్నాయి. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలనైనా ఆదరిస్తారని గ్రహించిన కన్నడిగులు మంచి మంచి కథలతో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తున్నారు.
Shraddha Walker: దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న హత్య కేసు శ్రద్దా వాకర్. ప్రేమించిన వాడి చేతిలో అతి క్రూరంగా చంపబడిన శ్రద్దా అనే యువతీ కథ ప్రస్తుతం సినిమాగా రాబోతుంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మనీష్ సింగ్ అధికారికంగా ప్రకటించారు.
Director Teja: టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలను పరిచయం చేసిన ఘనత డైరెక్టర్ తేజ కే దక్కుతోంది. ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కుర్ర హీరోలు తేజ చేతిలో పడి బయటికి వచ్చినవారే. ఇక తేజ గురించి చెప్పాలంటే.. కథలు ఎంత మంచిగా ఉంటాయో.. నటీనటుల నుంచి ఆ కథకు తగ్గట్టు నటనను రాబట్టుకోవడానికి కొద్దిగా మొరటు గా ప్రవర్తిస్తాడని టాలీవుడ్ టాక్.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం ఏదో ఒక మీటింగ్ లో మీడియా ముందు కనిపిస్తూ తనకు తోచిన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.
Radhika Sharathkumar: చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నటి రాధికా శరత్ కుమార్. బోల్డ్ గా నటించాలన్నా ఆమె.. బోల్డ్ గా మాట్లాడాలన్నా ఆమె.. నిజాన్ని నిక్కచ్చిగా అందరిముందు చెప్పగల సత్తా ఉన్న నటి రాధికా. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాధికా తాజాగా లవ్ టుడే సినిమాలో కీలక పాత్రలో నటించింది.
Aindrila Sharma: చిత్ర పరిశ్రమలో గత రెండు నెలలుగా ఒకరి తరువాత ఒకరు మృత్యువాత పాడడంఆందోళనకు గురిచేస్తోంది. కృష్ణంరాజు, ఇందిరా దేవి, కృష్ణ, నిన్నటికి నిన్న డైరెక్టర్ మదన్ మృతి చెందారు.
udheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ నటించిన గాలోడు చిత్రం నేడు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకొంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సుధీర్, రష్మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
Connect Teaser: నయనతార ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కనెక్ట్. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Vishwak Sen: దాస్ కా మాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ధమ్కీ. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేతా పేతురాజ్ నటిస్తోంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది.
Nithya Menon: వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు నిత్యా మీనన్. కథకు ప్రాధాన్యం లేకపోతే అమ్మడు సినిమా కూడా ఒప్పుకోదు. ఇక తాజాగా ఆమె బేబీ బంప్ తో ప్రత్యేక్షమయ్యింది. అదేంటి నిత్యాకు ఇంకా పెళ్లి కాలేదు కదా.. గర్భవతి అంటారేంటి అని అనుకుంటున్నారా..? అవును నిత్యా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఒక సినిమా కోసం.. నిత్య ప్రస్తుతం 'ది వండర్ వుమెన్' అనే ఇంగ్లీష్ ప్రాజెక్ట్ చేస్తోంది. నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. దాన్ని ఈ భామ ఇలా…