Akkineni Nagarjuna: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ఈరోజుతో ఒక జనరేషన్ కు తెర ముగిసింది. టాలీవుడ్ అంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు అని చెప్పుకొస్తారు.
Sitara: సితార ఘట్టమనేని గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని యువరాణి, మహేష్ గారాల పట్టీగా సితార పుట్టినరోజునుంచే సెలబ్రిటీగా మారిపోయింది.
Trivikram: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటలకు, ఆయన కథలకు ఫిదా అవ్వనివారుండరు. ఇక ఆయన సినిమాలో హీరోయిన్ పాత్ర అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాలో చేయాలనీ కోరుకుంటారు. ఆయన మీద నమ్మకం అలాంటింది. అయితే అలా నమ్మినందుకు తనను మోసం చేశాడని […]
Krishanamraju Wife Syamala Devi: కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరు ప్రాణ స్నేహితులు అని, ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు.. ఇద్దరు కలిసే వెళ్లిపోయారని కృష్ణంరాజు భార్య శ్యామలదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
Mahesh Babu: ఒక్క ఏడాదిలోనే కుటుంబాన్ని మొత్తం కోల్పోయిన బాధను మహేష్ బాబు ప్రస్తుతం అనుభవిస్తున్నాడు. మహేష్ ను చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు రావడం ఖాయం.
KV Ramanachari:ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలనే సంకల్పంతో నెలకొల్పిన అందరికి ఆయుర్వేదం సంస్థ ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, కల్చరల్ గౌరవ సలహాదారులు డా.కేవీ రమణచారి.
Prabhas:సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తండ్రి మరణంతో కుదేలు అయిన మహేష్ బాబును సినీ ప్రముఖులు ఓదారుస్తున్నారు. ఇక ఉదయం నుంచి ఇండస్టర్ మొత్తం మహేష్ ఇంటివద్దే ఉంది.
Tollywood: సూపర్ స్టార్ కృష్ణకు ఘననివాళి ఇవ్వడానికి టాలీవుడ్ సిద్దమయ్యింది. చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నోసేవలు అందించిన కృష్ణ మృతికి టాలీవుడ్ ఘన నివాళి ఇవ్వడానికి సిద్దపడింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి(TFPC), తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్(TFCC) ఆయన మీద గౌరవంతో నవంబర్ 16 న అనగా రేపు షూటింగ్స్ ను నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేసింది.
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలు ఎక్కనుందా..? అంటే నిజమే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక భయంకరమైన డ్యాన్సర్లు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ లతో పోటాపోటీగా డ్యాన్స్ చేయగల హీరోయిన్ అంటే తమన్నా అని చెప్పుకోవాలి.