Hit 3: శైలేష్ కొలను.. హిట్ సిరీస్ ను మల్టివర్స్ గా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. విశ్వక్ సేన్ తో హిట్ ను ప్రారంభించి తెలంగాణ లో మొదటి కేసును సాల్వ్ చేసి హిట్ అందుకున్నాడు.
Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. హీరోయిన్ కు అక్కగా, ఫ్రెండ్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవలే యశోద సినిమాలో సమంత ఫ్రెండ్ గా కనిపించి మంచి గుర్తింపును అందుకొంది.
Rishab Shetty: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గీతా గోవిందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిందన్న విషయం విదితమే. ఇక కన్నడలో కిర్రాక్ పార్టీ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది కాంతార హీరో రిషబ్ శెట్టి అని చాలా తక్కువమందికి తెలుసు.
Singer Mangli: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా ఆలీని, ఆ తరువాత ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.
Akkineni Nagarjuna: సూపర్ స్టార్ కృష్ణ వారం క్రితం మృతి చెందిన విషయం విదితమే. ఇక తమ అభిమాన హీరోను కడసారి చూడడానికి అభిమాన హీరోలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.
Abbas: హార్పిక్ యాడ్ లో అబ్బాస్ గుర్తున్నాడా..? అదేనండీ ఒక్కప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, ప్రేమదేశం హీరో అబ్బాస్. ఆ సినిమా నుంచి అబ్బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
Hanu-Man: బాలీవుడ్ ను కొద్దిగా ఛాన్స్ దొరికినా నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ కు సంబంధించిన ఏ విషయాన్ని కూడా అస్సలు వదలడం లేదు. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్.
Naga Shaurya: కుర్ర హీరో నాగ శౌర్య ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టితో నిన్ననే ఏడడుగులు వేసి కర్ణాటక అల్లుడిగా మారిపోయాడు. అనూష గురించి చెప్పాలంటే.. ఆమె ఒక బిజినెస్ విమెన్.
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లి వారం దాటింది. అయినా ఆయన లేరు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈరోజు మహేష్ బాబు తన తండ్రి అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేసి వచ్చిన విషయం తెల్సిందే.
Baby: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా తరువాత మరీ ఓ రేంజ్ సినిమాలు తీయలేదు కానీ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిలా అందరికి దగ్గరవ్వడానికి మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.