Roja Pantham
Author- NTV Telugu-
Kiraak RP: నేను చేస్తుంది సేవ.. రేట్లు ఎక్కువ అన్నవారిపై కిర్రాక్ ఆర్పీ ఫైర్
Kiraak RP: జబర్దస్త్ ద్వారా పరిచయమై కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిర్రాక్ ఆర్పీ. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న సమయంలోనే ఆర్పీ షో నుంచి బయటికి వచ్చేశాడు. అనంతరం నిర్మాతగా మారి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ తిరిగి కామెడీనే నమ్ముకొని మరో ఛానెల్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ గురించి అందులో ఉన్నవారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి షాక్ ఇచ్చాడు. ఇక కామెడీ షోలు… -
Virushka: బ్రేకింగ్.. రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క..
Virushka: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ - నటి అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. గత కొన్నిరోజులుగా ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నా.. విరుష్క ఈ వార్తలపై స్పందించింది లేదు. అయితే తాజాగా సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు, కోహ్లి సహచర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. -
Indraja Shankar: పెళ్లి పీటలు ఎక్కనున్న బిగిల్ గుండమ్మ.. డైరెక్టర్ ను ప్రేమించి.. ?
Indraja Shankar: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఇంద్రజ శంకర్ నిశ్చితార్థం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా జరిగింది. ఇంద్రజ కూడా నటినే. తండ్రిలానే ఆమె కుండా లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళ్ మూవీ బిగిల్ లో గుండమ్మగా ఆమె ఎంతో ఫేమస్ అయ్యింది. -
Sakshi Agarwal: డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడు.. సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని..
Sakshi Agarwal: ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక సినిమా మొదలయ్యింది అంటే.. అది రిలీజ్ అయ్యేవరకు ఎవరు సినిమాలో ఉంటారు.. ? ఎవరు పోతారు .. ? అనేది చెప్పడం చాలా కష్టం. ముందు హీరోయిన్ గా అనుకున్నవారు కొన్ని కారణాల వలన సెకండ్ హీరోయిన్ గా మారతారు. క్యారెక్టర్ ఆర్టిస్ ల గురించి అయితే చెప్పనవసరమే లేదు. -
Lucky Baskhar: మన లెఫ్టినెంట్ రామ్.. ఇప్పుడు లక్కీ భాస్కర్ గా వస్తున్నాడు..
Lucky Baskhar: భాషతో సంబంధం లేకుండా కథ నచ్చినా.. నటన నచ్చినా సినిమానే కాదు నటీనటులను కూడా తెలుగువారు దగ్గరకు తీసుకుంటారు. అలా మలయాళం నుంచి తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. స్టార్ హీరో మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. మంచి కథలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. -
Sudigali Sudheer: గాలోడు.. గోట్ తో హిట్ కొట్టేలానే ఉన్నాడు
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం గోట్.. గ్రేటెస్ట్ ఆల్ ది టైమ్. ఇక ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Syed Sohel: బిగ్ బాస్ హోస్ట్ సినిమాలకే దిక్కు లేదు.. కంటెస్టెంట్ సినిమాలు చూడాలంట..?
Syed Sohel: ఇండస్ట్రీ అంతకుముందులా లేదు. ఫ్యాన్స్ ఉన్నారు కానీ, అంతకుముందులా గుడ్డిగా థియేటర్స్ కు వెళ్లడం లేదు. సినిమా బాగోలేకపోయినా.. సూపర్ అని డప్పు కొట్టడం లేదు. కథ నచ్చితేనే ఎంకరేజ్ చేస్తున్నారు నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. స్టార్ హీరోలు, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు.. -
Chiranjeevi: LK అద్వానీకి భారతరత్న.. రాజకీయ నాయకుల గౌరవాన్ని పెంచారు
Chiranjeevi: భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానికి(96) అందజేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇవ్వనున్నారని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మోదీ చెప్పుకొచ్చారు. -
Sandeep Reddy Vanga: వెళ్లి నీ మాజీ భర్తను అడుగు.. కిరణ్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వంగా
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. సినిమాలు తీయడంలోనే కాదు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఎలా ఇవ్వాలో బాగా తెలిసినోడు. చాలామంది ఈయనకు బలుపు అంటారు. ఇంకొంతమంది అలాంటి సినిమాలు తీయాలంటే ఆ బలుపు ఉండాల్సిందే అంటారు. ఇక అనిమల్ సినిమా ఓటిటీలోకి వచ్చాకా కూడా ట్రోల్స్ ఆగలేదు. -
Poonam Pandey: పూనమ్ పాండే మృతిపై అనుమానాలు.. చనిపోయిందా..? చంపేశారా..?
Poonam Pandey: పూనమ్ పాండే.. పూనమ్ పాండే.. ఉదయం నుంచి ఆమె మృతి వార్త దేశాన్ని మొత్తం షేక్ చేస్తుంది. పూనమ్ పాండే ఫిబ్రవరి 1న గర్భాశయ క్యాన్సర్‌తో మరణించినట్లు ఆమె మేనేజర్ ధృవీకరించారు. సోషల్ మీడియా ట్రెండ్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. 32 వయస్సు ఉన్న పూనమ్.. ఇలా సడెన్ గా మృతి చెందింది అనే వార్తను సగానికి పైగా ప్రజలు నమ్మలేకపోతున్నారు.
తాజావార్తలు
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!