Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ భార్యకు విడాకులు ఇచ్చాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్ భార్య సంగీతకు మధ్య విభేదాలు తలెత్తాయని, ప్రస్తుతం వారిద్దరు విడివిడిగా ఉంటున్నారని తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Varasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన చిత్రం వరిసు. తెలుగులో వారసుడు గా రిలీజ్ అవుతోంది. దిల్ రాజు ఈ సినిమాను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని జనవరి 11 న రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మొదటి నుంచి మహర్షి రీమేక్ అని, ఆ సినిమా లా ఉందని, ఈ సినిమాలా ఉందని అభిమానులు చెప్పుకొస్తూనే ఉన్నారు.
Ramya Raghupathi: ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న హాట్ టాపిక్ ఏది అంటే సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ నాలుగో పెళ్లి చేసుకోవడమే. కొత్త ఏడాది.. ఈ ముదురు జంట లిప్ లాక్ తో తమ పెళ్లి వార్తను అధికారికం చేశారు. ఇక దీంతో పవిత్రా లోకేష్ కాస్తా పవిత్రా నరేష్ గా మారింది.
Justice Want: తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి అని చెప్పేది చట్టం. అదే చట్టం వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు.. ఒక నిర్దోషికి మాత్రం శిక్షపడకూడదు అని కూడా చెప్పింది.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం గణేష్ కు బాగా అలవాటు. ఒక పక్క రాజకీయాలకు తనకు సంబంధం లేదు అంటూనే రాజకీయపరంగా ట్వీట్స్ వేసి వివాదాలను రగిలిస్తాడు.
Sushanth Singh Rajputh: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇంకా జీర్ణించుకోలేనిది. చిన్న వయస్సులోనే డిప్రెషన్ కు గురై తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మాహత్య చేసుకున్నాడు . అయితే అది ఆత్మహత్య కాదని హత్యే అని ఇప్పటికి ఆ కేసు నడుస్తోనే ఉంది.
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమాయణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముప్ద్దుగుమ్మ.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు గత వారం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు.. తమ్ము నిప్పు కాదు ఏకంగా మంటనే రగిలించింది.
VJ Sunny: భూమి మీద ఉన్న మనిషి ఎవరైనా డబ్బు కోసమే జీవిస్తాడు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. డబ్బు ఎంతటివారినైనా మార్చేస్తోంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ విజె సన్నీ.. కొన్ని లక్షల్లో డబ్బును దొంగతనం చేసి పారిపోతూ అడ్డంగా దొరికిపోయాడు.
Sharwanand: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శర్వానంద్ ఒకడు. ప్రస్తుతం చాలా సెలక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ విజయాలను అందుకొంటున్నాడు. ఇక గతేడాది ఒకే ఒక జీవితం చిత్రంతో అభిమానులను మెప్పించిన శర్వా ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా మారాడు.