NTR 30: ఇండస్ట్రీలో హిట్లు.. ప్లాపులు అనేవి ఎప్పుడు ఎవరికి వస్తాయో చెప్పడం కష్టం. హిట్ వస్తే హీరో ఖాతాలో.. ప్లాప్ వస్తే డైరెక్టర్ ఖాతాలో పడుతుంది అన్న విషయం అందరికి తెల్సిందే. ఒక హిట్ వస్తే వరుస సినిమాలు ఎలా వస్తాయో.. ఒక ప్లాప్ వస్తే వచ్చిన సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోతాయి.
Kiraak RP: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు.. జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీ ఈ కర్రీ పాయింట్ పెట్టినప్పటినుంచి మరింత ఫేమస్ అయ్యాడు. అసలు తమవద్ద దొరికే చేపల పులుసు కోసం జనం కొట్టుకుంటున్నారని, వారు తోసుకోకుండా ఉండడానికి బౌన్సర్లను కూడా పెట్టాడు ఆర్పీ.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న ఈ భామ కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ లో పాల్గొనడం మొదలుపెట్టింది.
Vijay Stupathi: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉన్నవారందరూ తమలోని ప్రతిభను అందరు గుర్తించాలని కోరుకుంటారు. ఒక లాంటి పాత్రలకే అంకితమవ్వకుండా అన్ని పాత్రలు చేసి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు. అలాంటివారు ఒక దగ్గరే ఆగిపోరు. వారికి ఆడంబరాలు అవసరం లేదు.
Sidharth Kiara Wedding: హమ్మయ్య.. ఎట్టకేలకు బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లితో ఒక్కటి అయ్యింది. గత కొంత కాలంగా ప్రేమలో తేలిపోయిన ప్రేమ పావురాలు సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ నేడు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు.
Crime News: మహిళలను దేవతలతో పోలుస్తూ ఉంటారు. వారి ఓర్పుకు, సహనానికి దండం పెడతారు. భూమాతకన్నా గొప్ప సహనం ఆడదానికి మాత్రమే సొంతమని చెప్తారు. కానీ.. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడవారు.. మహిళా జాతికే మాయని మచ్చగా మారుతున్నారు. డబ్బుకోసం కొందరు.. శృంగారం కొస్తుండం కొందరు.. వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు.
Sai Daram Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేనమామ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక చిన్న సినిమాలను ఆదరించడంలో మెగా కుటుంబం ఎప్పుడు ముందే ఉంటుంది.
Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ జీవితంలో ఉన్న ట్విస్టులు చూస్తే ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవని చెప్పేస్తారు. కొన్ని రోజులు పెళ్లి అంటుంది.. ఇంకొన్ని రోజులు విడాకులు అంటుంది.. మరొకరితో ప్రేమ.. అతడి కోసం ఎదురుచూపులు..
Vinaro Bhagyamu Vishnu Katha Terailer: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా మురళి కిషోర్ దర్శకత్వం వహించిన చిత్రం వినరో భాగ్యం విష్ణుకథ. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.