Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చాలా ఏళ్ళ తరువాత పఠాన్ తో భారీ హిట్ ను అందుకున్నాడు. కొన్ని నెలలుగా బాలీవుడ్ లో ఒక మంచి హిట్ లేదు. స్టార్ హీరోలు సైతం చేతులు ఎత్తేశారు.. ఇక ట్రోలర్స్ బాలీవుడ్ పతనం అని కామెంట్స్ చేస్తున్న సమయంలో పఠాన్ రంగంలోకి దిగాడు.
Auto Ramprasad: పంచ్ ఫలకనామకే పంచ్ లు వేయగలడు ఆటో రామ్ ప్రసాద్.. జబర్దస్త్ లో ఆటోలు పేలాలంటే రామ్ ప్రసాద్ కావాల్సిందే. ముగ్గురు మొనగాళ్లు సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను.. ఈ ముగ్గురికి లైఫ్ ఇచ్చింది జబర్దస్తే. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకోవడంలో శేష్ దిట్ట. ఈ మధ్యనే హిట్ 2 సినిమాతో పెద్ద హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తనకు పేరుతెచ్చిపెట్టిన గూఢచారి సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నాడు.
Ram Charan: పక్కవారికి, తమ అభిమానులకు హెల్ప్ చేయడానికి మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇక తండ్రి చిరంజీవి చూపిన మార్గంలోనే కొడుకు చరణ్ కూడా నడుస్తున్నాడు. తాజాగా చరణ్ తన ఉదారతను చూపించాడు. తన ఫ్యాన్ కోసం కొంత సమయాన్ని వెచ్చించాడు.
Heroines: దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుందా.. ఇది యాపారం అని డబ్బే తనకు ముఖ్యం అని చెప్తాడు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల పెళ్లిళ్లు అలానే ఉన్నాయి. ప్రేమతో మొదలై పెళ్లితో ముగిసే అందమైన జ్ఞాపకాలను ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లి విషయంలో ఎన్నో కలలు, కోరికలు ఉంటాయి.
Phalana Abbayi Phalana Ammayi Teaser: నటుడు, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల సినిమాలన్నీ ఎంతో పొయిట్రీక్ గా ఉంటాయి. ఒక పక్క రియాలిటీని చూపిస్తూనే ఇంకోపక్క కవిత్వాన్ని జోడు చేసి అద్భుతమైన ప్రేమకథను చూపిస్తాడు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి.. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ఎంగేజ్ మెంట్.. మాల్దీవుల్లో ప్రభాస్ ఎంగేజ్ మెంట్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన థంబ్ నెయిల్స్ ఇవన్నీ.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా బండ్ల.. నిర్మాతగా ఎలాంటి సినిమాలు తీయడం లేదు.