Sharma Sisters: బాలీవుడ్ లోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో శర్మ సిస్టర్స్ తెలియని వారుండరు.. అరెరే మాకు తెలియదే ఎవరు వారు అని అంటారా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ గుర్తుందా..? హా ఆమె శర్మ ముద్దుగుమ్మ..
Urfi Javed:బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి బట్టలు వేసుకోవడం అంటే ఎంత పెద్ద చిరాకో ఆమె సోషల్ మీడియా చూస్తేనే తెలుస్తోంది.
Ravi Kishan: ఇండస్ట్రీలో వరుస మరణాలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కె. విశ్వనాథ్, వాణీ జయరామ్.. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇటీవలే కన్నుమూశారు. ఇక తాజాగా.. ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకొంది.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తరువాత ఒక్క సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లింది లేదు. దీంతో ఎన్నోరోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ పై, మేకర్స్ పై గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్.. ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చినా ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు.
Prabhas: టాలీవుడ్ మోస్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అవుతాడా..? అని ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. కానీ, డార్లింగ్ మాత్రం పెళ్లి గురించి స్పందించింది లేదు.
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మొట్ట మొదటి తెలుగు స్ట్రైట్ చిత్రం సార్. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగాసితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కే ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది.
Kerala Couple: అబ్బాయి.. తండ్రి కాబోతున్నాడు అనడానికి.. అబ్బాయి బిడ్డకు జన్మనిస్తున్నాడు అనడానికి చాలా తేడా ఉంది.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కచ్చితంగా అబ్బాయి బిడ్డకు జన్మనిస్తున్నాడు అనే దాని గురించే.. వినగానే ఏంటి.. ఇదెక్కడి విడ్డూరం..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb28 లో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్- మహేష్ కాంబో ఎంత పడ్డ హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.