Roja Pantham
Author- NTV Telugu-
SidKiara: పెళ్లి తరువాత కొత్త జంట చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్
SidKiara: ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లితో ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ని రెండు రోజుల క్రితం రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ఈ జంటకు అభిమానులు, మీడియా శుభాకాంక్షలు తెలిపారు. -
Dhruva Natchathiram: ఈ సినిమా చూడకుండానే పోతామనుకున్నాం.. చివరికి వచ్చేస్తోంది
Dhruva Natchathiram: కొన్ని కాంబోల సినిమాల మీద ఎంతో ఆసక్తి ఉంటుంది ప్రేక్షకులకు..హిట్ కాంబోస్ అయితే మరింత ఆసక్తి, ఆత్రుత ఉంటాయి. స్టార్ డైరెక్టర్- స్టార్ హీరో కాంబో అంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. -
Ruhani Sharma: డర్టీ హరి భామ.. బ్రా లేకుండా బాగానే చూపిస్తుందే
-
Ashu Reddy: ఎత్తుపల్లాలను చూపించి మరీ హీటెక్కిస్తోందే..
-
Dhanush: ఆ స్టార్స్ తో పోల్చుకుంటే ధనుష్ వెయ్యి రేట్లు బెటర్..?
Dhanush: మాస్టారు.. మాస్టారు.. మా మనసును గెలిచారు.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ధనుష్ గురించి ఇదే అనుకుంటున్నారు. మొదటి నుంచి ధనుష్ కు తమిళ్ లో ఎంత పాపులారిటీ ఉందో.. తెలుగులో కూడా అంతే పాపులారిటీ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతోంది. -
Hyper Aadhi: ఢీ కావాలో.. పవన్ కళ్యాణ్ కావాలో తేల్చుకో అన్నాడు
Hyper Aadhi: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన నటుల్లో హైపర్ ఆది ఒకడు.. కామెడీ టైమింగ్ కేరాఫ్ అడ్రెస్స్.. పంచ్ డైలాగ్స్ కు పర్మినెంట్ అడ్రెస్స్ గా ఆది పేరు మారుమ్రోగిపోతోంది. ఇక జబర్దస్త్ నుంచి మెల్లగా సినిమాల్లోకి వచ్చాడు ఆది. కమెడియన్ గానే కాకుండా మాటల రచయితగా కూడా మారాడు. -
Sir Trailer: మర్యాదను చదువు మాత్రమే సంపాదించి పెడుతోంది.. ఏం చెప్పారు ‘సార్’
Sir Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సార్. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. -
Satyadev: చిరంజీవి విలన్ ఫ్యామిలీ పిక్ అదిరింది గురూ..
Satyadev: టాలీవుడ్ లో కష్టపడి పైకి వచ్చిన వారిలో హీరో సత్యదేవ్ ఒకడు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక స్టార్ హీరోగా ఎదిగాడు సత్యదేవ్. ఈ మధ్యనే గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు ధీటుగా విలనిజాన్ని పండించి అభిమానుల మనసులను చూరగొన్నాడు. ప్రస్తుతం వారు సినిమాలతో బిజీగా ఉన్న సత్యదేవ్ ను చూస్తే అసలు పెళ్లి కాలేదు అనుకునేవారు చాలామంది.. -
Centenary Celebrations Of Ghantasala: అమెరికాలో ఘనంగా ఘంటసాల శతజయంతి ఉత్సవాలు
Centenary Celebrations Of Ghantasala: సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాల అని జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం కొనియాడారు. వాషింగ్టన్ డీసీలో సంక్రాంతి సంబరాలు, ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
NTR 30: కొరటాలకు ఇంకో అవమానం తప్పదా..?
NTR 30: ఇండస్ట్రీలో హిట్లు.. ప్లాపులు అనేవి ఎప్పుడు ఎవరికి వస్తాయో చెప్పడం కష్టం. హిట్ వస్తే హీరో ఖాతాలో.. ప్లాప్ వస్తే డైరెక్టర్ ఖాతాలో పడుతుంది అన్న విషయం అందరికి తెల్సిందే. ఒక హిట్ వస్తే వరుస సినిమాలు ఎలా వస్తాయో.. ఒక ప్లాప్ వస్తే వచ్చిన సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోతాయి.
తాజావార్తలు
-
Meghana Retirement: బిగ్ షాక్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇండియన్ ప్లేయర్..
-
Astrology: అక్టోబర్ 24 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!