Superstition: ప్రపంచం రోజుకో రంగు పులుముకుంటుంది.. గ్రహాల మీదకు వెళ్లి స్థలాలను కూడా కొనుక్కోవడం మొదలుపెట్టేశారు ప్రజలు.. కానీ, కొంతమంది మాత్ర, ఎక్కడ పుట్టారో అక్కడే ఆగిపోతున్నారు. విద్యా, వైద్యం అందుబాటులో ఉన్నా కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో కన్నవారిని,కట్టుకున్నవారిని బలి తీసుకుంటున్నారు.
Nandamuri Kalyan Ram: బింబిసార సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమా విజయంతో జోరు పెంచిన కళ్యాణ్ రామ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా అమిగోస్.
Writer Padmabhushan: చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు. ఎవరి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవ్వరం చెప్పలేం. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్లు అయిన వారు ఉన్నారు.. ఒక్కో మెట్టు ఎదుగుతూ మంచి విజయాలను అందుకొని అందరి దృష్టిలో పడినవారు ఉన్నారు.
Nagababu:మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసుకు ఏది అనిపిస్తే అది బయటికి చెప్పేస్తాడు. ముఖ్యంగా తన చిరంజీవి ని కానీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే వాళ్లు ఎంతటి వాళ్లైనా అసలు వదిలిపెట్టడు.
Suriya: కోలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే మొదటి స్థానంలో ఉంటారు సూర్య- జ్యోతిక. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా.. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేదానికి పర్ఫెక్ట్ ఎక్జామ్పుల్ ఈ జంట.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారం నుంచి ప్రభాస్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనివలన ఆయన షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయని, ప్రస్తుతం డార్లింగ్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్లు ఫిల్మ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో మందికి దేవుడు.. మరెంతో మందికి శత్రువు. ఆయనను ప్రేమించేవారు ఎంత మంది ఉన్నారో.. ఆయనను విమర్శించేవారు అంతేముంది ఉన్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాకా ఆ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. మొదటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ..
Anupama Parameswaran: వరుస హిట్లతో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మంచి జోరు మీద ఉంది. కార్తికేయ 2, 18 పేజెస్ అమ్మడికి మంచి పేరునే తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు 2 లో నటిస్తోంది.