Roja Pantham
Author- NTV Telugu-
Rana Daggubati: అందుకే నేను లావు అయ్యాను.. ప్రెగ్నెన్సీపై రానా భార్య క్లారిటీ
Rana Daggubati: భల్లాల దేవా రానా దగ్గుబాటి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ మధ్యనే బాబాయ్ వెంకీతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ తో ముందుకొచ్చిన రానా .. ప్రస్తుతం రానా నాయుడు 2 తో బిజీగా ఉన్నాడు. -
Dhanush: అనుష్క సినిమాలో ధనుష్.. ఇది అస్సలు ఊహించలేదే
Dhanush: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. -
Chiranjeevi : ఏంటీ .. ఇంకో రీమేకా.. అన్నా నీకు దండం పెడతామే..?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కోలీవుడ్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ మెహర్ రమేష్. ఈచిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తోంది. -
Naga Chaitanya: మీరందరు నా కస్టడీలోకి వస్తారు.. అది పక్కా
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ నిర్మించారు. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ చిత్రం 1మే 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Jogi Naidu: ఝాన్సీతో విడాకులు.. ఆమెకోసం ఇప్పటికీ ఏడుస్తున్నా, కానీ
Jogi Naidu: యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలియని వారు టాలీవుడ్ లో లేరు. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఝాన్సీ ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది. మంచి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. -
Simhadri: సుదర్శన్ థియేటర్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ
Simhadri: జీవితం.. ఏ ముహూర్తాన రీ రిలీజ్ ట్రెండ్ మొదలయ్యిందో కానీ, మాములు రిలీజ్ లు కంటే.. రీ రిలీజ్ లే ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఈ రీరిలీజ్ హంగామా అయితే మరింత ఎక్కువగా ఉంటుంది అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
Adah Sharma: ఆ వివాదం ఏమో కానీ.. ఈ చిన్నదానికి ఇన్నాళ్లకు స్టార్ డమ్ వచ్చింది
Adah Sharma: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారు చెప్పడం కష్టం. కొంతమంది మొదటి సినిమాతోనే స్టార్ అవుతారు.. ఇంకొంతమంది ఆ స్టార్ డమ్ ను అందుకోవడానికి ఏళ్ళు పడుతుంది. -
Rakul Preet Singh: గడ్డ కట్టిన నీళ్లలో.. బికినీ వేసుకొని.. హీట్ పుట్టిస్తోంది
Rakul Preet Singh: అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ కే పరిమితమయ్యిందా..? అంటే అవును అనే మాటలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో తెలుగు సినిమా ఒక్కటి లేదు. -
Bellamkonda Srinivas: సమంత, తమన్నా లకు ఆ వీడియోలు పంపా.. అందుకే ఒప్పుకున్నారు
Bellamkonda Srinivas:బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ. ఇస్తున్నాడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను అదే పేరుతో బెల్లంకొండ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. -
Naga Chaitanya: ఆ డైరెక్టర్ కు ఉన్న కొంచెం పరువును కూడా తీసేసిన చైతన్య
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య చాలా మాట్లాడతాడు అనిఅందరికి తెల్సిందే. సోషల్ మీడియాలో కూడా చాలా రేర్ గా కనిపిస్తాడు. అతని పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో పంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక సమంతతో విడాకులు అయ్యాకానే కొద్దికొద్దిగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!