Roja Pantham
Author- NTV Telugu-
Malaika Arora: ఆకులో ఆకువై.. పువ్వులో పువ్వువై.. అందాలను ఒలికిస్తుందిలా
-
The Kerala Story: తమిళనాడును గజగజలాడిస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. ఓటిటీ ఎప్పుడంటే..?
The Kerala Story: ఒక సినిమాపై ఒక వివాదం మొదలయింది అంటే.. ఆ సినిమాపై కలిగే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. అసలు అందులో ఏముంది..? ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు..? ప్రభుత్వాలు కూడా వద్దు అంటున్నాయి అంటే.. ఆ కథ ఏంటో తెలుసుకోవాలని థియేటర్ కు పరుగులు పెడతారు. -
Rashmika: ఓ.. పాప.. ముందు వెనుక చూసుకోవాలిగా.. ఇప్పుడు అడ్డంగా దొరికావ్
Rashmika: సోషల్ మీడియా వచ్చాక నెటిజన్లను మోసం చేయడం అస్సలు కుదరడం లేదు. అసలు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట.. ఇంకో ఇంటర్వ్యూలో ఇంకో మాట అనే ఛాన్స్ కూడా లేదు. గూగుల్ తల్లి దయవలన అన్ని నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నాయి. -
Aravind Swami: మణిరత్నం హీరో ప్రమోషన్స్ లో కనిపించడేం..?
Aravind Swami: నా చెలి రోజావే అని పాట విన్నప్పుడల్లా మన కళ్ళముందు అందమైన రూపం కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపమే అరవింద్ స్వామి. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామి .. -
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ ను పట్టించుకోరేంటి..?
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన డ్యాన్స్ తో, నటనతో ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. అందాలను ఆరబోస్తేనే స్టార్ హీరోయిన్ అనిపించుకునే ఈ రంగంలో .. ఎటువంటి అందాలను ఆరబోయకుండా.. ఎటువంటి గ్లామర్ రోల్స్ చేయకుండా, లిప్ కిస్ లు లాంటివి ప్రయత్నించకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను చేస్తూ మెప్పిస్తుంది సాయి పల్లవి. -
PKSDT: ఏందీ ‘బ్రో’ ఆ టైటిల్.. ‘దేవుడు’ ఏమయ్యాడు..?
PKSDT: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.. అనే పాట పాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అరెరే.. అంత కష్టం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? అసలే మామఅల్లుళ్ళ మల్టీస్టారర్.. పవన్ దేవుడుగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్ హైప్ ను ఓ రేంజ్ లో తీసుకొచ్చి పెట్టాయి. -
Suman: రజినీకాంత్ స్పీచ్ లో తప్పు లేదు.. చంద్రబాబు టైమ్ బ్యాడ్ అంతే
Suman: ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఎన్ని వివాదాలకు దారితీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ రావడం, ఆయన ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబును పొగడడం జరిగాయి. -
Kushi: ‘ఖుషీ’ సాంగ్ లో మణిరత్నం టైటిల్స్.. ఎంతమంది కనిపెట్టారు..?
Kushi: సాధారణంగా సాంగ్స్ అంటే.. ఎన్నో భావాలతో ముడిపడి ఉంటాయి. సినిమాలో ఉండే సీన్ కు తగ్గట్టు సాంగ్ ను రాస్తారు. ప్రేమ, బాధ, మోటివేషన్ .. ఇలా సీన్ కు తగ్గట్లు రాస్తారు. ఆ లిరిక్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. -
Samyukta: ఇండస్ట్రీలో మరో జంట విడాకులు.. ఎఫైర్స్ వలనే రెండు నెలలకే
Samyukta: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎన్ని రోజులు ఉంటాయి అనేది చెప్పడం ఎవరి వలన కాదు. ఎంతగానో ప్రేమించి, పెద్దవాళ్ళను ఒప్పించి, కోట్లు పెట్టి గ్రాండ్ గా వివాహం చేసుకుంటున్నారు. అయితే ఆ వివాహబంధంలో వాళ్ళు ఎన్నో రోజులు ఉండడం లేదు. -
Adipurush: టీజర్ లో ట్రోల్ చేశారని.. అతడిని ట్రైలర్ లో లేపేశారా..?
Adipurush: ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ప్రభాస్ ను రాముడిగా చూసి మురిసిపోతున్నారు అభిమానులు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!