Roja Pantham
Author- NTV Telugu-
Ooru Peru Bhairavakona Teaser: ‘విరూపాక్ష’ను మించి భయపెట్టేలా ఉందే
Ooru Peru Bhairavakona Teaser: ప్రస్తుతం హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దెయ్యాలు, భూతాలు, చేతబడులు.. ఇవే ప్రధానాంశంగా తెరకెక్కే చిత్రాలే సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో కుర్ర హీరోలు, డైరెక్టర్లతో పట్టుబట్టి హర్రర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. -
Anasuya: గాలికిపోయే కంపను మళ్లీ తగిలించుకోవడం అవసరమా ‘ఆంటీ’
Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లు. హాట్ హాట్ డిబేట్లతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంది. -
Ustaad Bagath Singh: ఫ్యాన్స్ .. ఉస్తాద్ వస్తున్నాడు.. పండగ షురూ చేయండి
Ustaad Bagath Singh: హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్- దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఇక ఇప్పుడు అదే కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
SK21: ఎన్నా .. తలైవా.. ఏమన్నా కాంబినేషనా
SK21: పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎప్పుడూ అభిమానులకు అంచనాలను పెంచుతూనే ఉంటుంది. ఒక స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరో హీరోయిన్లు.. స్టార్ ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమా అంటే.. అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉంటాయి. -
Naga Chaitanya: సమంతతో గొడవలు అవే .. వారివల్లే మేము విడిపోయాం.. ఎట్టకేలకు నోరువిప్పిన చై
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోయి రెండేళ్లు అవుతుంది. అయినా ఇప్పటివరకు ఖ్ఆ హీట్ మాత్రం పోలేదు. సామ్ సినిమా వచ్చినప్పుడు చై ను.. చై సినిమా రిలీజ్ అప్పుడు సామ్ ను ఆ విడాకుల విషయం అడగకుండా మీడియా వదలదు. -
PM Modi: కేరళ స్టోరీ వివాదం.. ఉగ్రశక్తులతో కాంగ్రెస్ ఒప్పుందం చేసుకుందన్న ప్రధాని
PM Modi: ఏ ముహూర్తాన ది కేరళ స్టోరీ టీజర్ రిలీజ్ చేశారో కానీ, అప్పటినుంచి ఆ సినిమా చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. -
Custody Trailer: నిజం గెలవడానికి లేట్ అవుతుంది.. చై విశ్వరూపం చూపించేసాడు
Custody Trailer: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Malavika Nair: ఆ ‘జాతిరత్నం’ ను ఉంచుకుంటా అంటున్న హీరోయిన్
Malavika Nair: ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ మాళవిక నాయర్. మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించిన ఈ చిన్నది వరుస అవకాశాలను అయితే అందుకోగలిగింది కానీ, ఎందుకో విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. -
NTR30: ఏవయ్యా.. కొరటాల.. సినిమా తీస్తున్నావా.. ? సీరియల్ తీస్తున్నావా..?
NTR30: ఎన్టీఆర్ 30 మీద అభిమానులకు ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం, జాన్వీ కపూర్ హీరోయిన్, సైఫ్ అలీఖాన్ విలన్, పాన్ ఇండియా రిలీజ్.. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నారు. -
Dimple Hayathi: పాపకు బంగారంతో గుడి కట్టాలంట ఫ్రెండ్స్
Dimple Hayathi: గద్దలకొండ గణేష్ చిత్రంలో ఐటెం గర్ల్ గా తెలుగుతెరకు పరిచయమైంది డింపుల్ హయతీ. ఆ ఒళ్ళు విరుపులు, స్టెప్పులు, డ్యాన్స్ తోనే కుర్రకారును తన వైపుకు తిప్పేసుకుంది. ఇక ఖిలాడీ లో లంగావోణీ వేసుకొని తెలుగింటి అందం మొత్తం చూపించేసింది..
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!