Roja Pantham
Author- NTV Telugu-
Jabardasth Mahesh: ప్రభాస్ కామెడీ.. చెప్తే చెప్పావ్ కానీ బాసూ.. కడుపు నిండిపోయింది
Jabardasth Mahesh: జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న మహేష్.. రంగస్థలం సినిమాతో రంగస్థలం మహేష్ గా మారిపోయాడు. ఈ సినిమా అతడి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. వరుస అవకాశాలను అందిస్తుంది. -
Jailer: అంతమంది స్టార్లు ఎందుకురా బుజ్జి.. రజినీ ఒక్కడు చాలాడా..?
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. -
Khushi: ‘నా రోజా.. నువ్వే’ అంటూ సామ్ వెనుక పడుతున్న విజయ్
Khushi: లైగర్ తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. ఇక ఈ సినిమానుమైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. -
Karnataka Elections: కర్ణాటకలో బ్రహ్మానందం ప్రచారం.. ఏ పార్టీ తరుపున అంటే..?
Brahmanandam:కర్ణాటక ఎన్నికల రణరంగం మొదలయ్యింది. ఎవరి పార్టీలు వారు తమ ప్రత్యర్థులపై గెలవడానికి ఎత్తులు.. పై ఎత్తులు వేస్తున్నారు. ఇక నాయకులుగా పోటీల్లో ఉన్నవారు క్యాంపైన్ లో చలాకీగా తిరుగుతున్నారు.. ఇంకొంతమంది తాము ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్తూ ఓట్లు అడుగుతున్నారు. -
Trivikram: సంయుక్తను వదలని త్రివిక్రమ్.. ఈసారి కూడా గట్టిగానే..?
Trivikram: భీమ్లా నాయక్ కోసం మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సాధారణంగా త్రివిక్రమ్ రిస్క్ లు తీసుకోడు.. ఒక కాంబో హిట్ టాక్ వచ్చింది అంటే.. దాన్నేరిపీట్ చేస్తూ ఉంటాడు. -
Krithi Shetty: నాగ చైతన్య నాకేం సక్సెస్ ఇవ్వలేదు.. బేబమ్మ ఇచ్చి పడేసిందంతే
Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమై బేబమ్మగా ప్రేక్షకుల మదిలో సెటిల్ అయిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా తరువాత అందరి చూపు అమ్మడి మీదనే.. సీనియర్, జూనియర్ హీరోలు అని లేకుండా వరుస ఆఫర్స్ ను అమ్మడు వద్దకు వెతుక్కుంటూ వచ్చాయి. -
Ileana: ఏం.. ఇల్లూ బేబీ.. నీ బిడ్డకు తండ్రెవరో చెప్తే.. మేము కూడా సంతోషిస్తాం కదా
Ileana: దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. బెత్తెడంత నడుము ఒంపులతో కుర్రకారును ఊపేసిన ఈ భామ.. ప్రేమ మత్తులో పడి కెరీర్ ను గాలికి వదిలేసింది. ఇక ఆ ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్తుంది అనుకుంటే.. మధ్యలోనే బ్రేకప్ తో ముగిసిపోయింది. -
Prabhas: ఆదిపురుష్ మళ్లీ వాయిదా..?
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరు వేయికళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాతో ప్రభాస్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. -
Chiranjeevi: పెంచు.. పెంచు.. హైప్ పెంచు.. చచ్చిపోవాలా జనాలు
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. -
Naga Chaitanya: ఏమున్నాడురా బాబు.. మన్మథుడే మురిసిపోయేలా
Naga Chaitanya: ఏమున్నాడురా బాబు.. మన్మథుడే మురిసిపోయేలా
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!