Roja Pantham
Author- NTV Telugu-
Vijaya Shanthi: రాములమ్మకు క్షమాపణ చెప్పిన ఎన్టీఆర్.. ఇంటికి వెళ్లి మరీ
Vijaya Shanthi: తెలుగోడి ఆత్మ గౌరవం.. ఎన్టీఆర్. నేడు ఆయన వందవ జయంతి. దీంతో ఆయనను ప్రతిఒక్కరు స్మరించుకుంటున్నారు. భాషాతో సంబంధం లేకుండా ఆయనతో గడిపిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు సినీ రాజకీయ ప్రముఖులు. -
Keerthy Suresh: కీర్తి బాయ్ ఫ్రెండ్.. నాక్కూడా తెలుసు అన్న తండ్రి
Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యనే దసరాతో హిట్ అందుకున్న ఈ చిన్నది.. జోష్ పెంచేసింది. ఇక కీర్తి సినిమాల విషయం పక్కన పెడితే.. గత కొన్నిరోజులుగా ఆమె ప్రేమ, పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. -
Sharwanand: కారు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నాడంటే ..?
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నెంబర్ 45, సివిఆర్ జంక్షన్ వద్ద అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో శర్వా రేంజ్ రోవర్ కారు అదుపుతప్పి ఫుట్ పాత్ ను ఢీకొంది. -
The Kerala Story: బ్రేకింగ్.. ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కు అస్వస్థత.. దాని వలనేనట
The Kerala Story: ది కేరళ స్టోరీ తో తమిళనాడును షేక్ చేసిన దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థత గురయ్యాడు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా కేరళ స్టోరీ సక్సెస్ మీట్ ల కోసం ఊర్లు తిరుగుతున్న విషయం తెల్సిందే. -
Balagam: అట్లుంటుంది ‘బలగం’ తోని.. కాకి ముట్టలేదని ఆ పని చేసిన కుటుంబం
Balagam: సినిమాల వలన జీవితాలు మారతాయా..? అంటే చాలామంది చాలారకాలుగా చెప్తారు. సమాజాన్ని మార్చలేం కానీ, అందులో ఒక్కరైనా మా సినిమా చూసి మారితే సంతోషమని మేకర్స్ అంటారు. సినిమాను సినిమాలాగా చూడాలి అని అంటారు మరికొంతమంది. -
Pawan Kalyan: ఆయనను మర్చిపోలేం.. పవన్ ఎమోషనల్
Pawan Kalyan: సీనియర్ డైరెక్టర్ కె. వాసు నేటి సాయంత్రం మృతి చెందిన విషయం తెల్సిందే. చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు కు ఆయనే దర్శకత్వం వహించారు. -
Vanitha Vijay Kumar: సొంతవాళ్లే ఇంట్లో నుంచి గెంటేశారు.. నా తండ్రే నన్ను
Vanitha Vijay Kumar: సీనియర్ నటుడు విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి కోలీవుడ్ అయినా తెలుగులో కూడా మంచి విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యాడు. ఇక తెలుగు నటి మంజులను వివాహమాడి మరింత దగ్గరయ్యాడు. -
Hidimbha Trailer: అమ్మాయిలను అతికిరాతకంగా చంపుతున్న ‘హిడింబ’ ఎవరు..?
Hidimbha Trailer: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడుగా రాజు గారి గది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అశ్విన్ బాబు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అశ్విన్ కు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా తరువాత అశ్విన్ మరో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు కానీ, అది జరగడం లేదు. -
NTR: ఆ నవ్వు చాలు సామీ.. బతికేస్తాం
NTR: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం.. దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Samantha: నాగ చైతన్య ప్లేస్ ను అతనితో రీప్లేస్ చేస్తున్న సమంత..?
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన విషయం తెల్సిందే. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ కోసం ఆమె కష్టపడుతుంది. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో ఖుషీ సినిమా చేస్తోంది.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!