Roja Pantham
Author- NTV Telugu-
K. Vasu: ఇండస్ట్రీలో విషాదం.. చిరంజీవి మొదటి సినిమా డైరెక్టర్ మృతి..
K. Vasu: కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వరుస మరణాలు అందరిని వణికిస్తున్నాయి. సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వరుసగా మృత్యువాత పడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, శరత్ బాబు, నిఖిల్ పాండే, ఆదిత్య సింగ్ రాజ్ పుత్, వైభవి ఉపాధ్యాయ, హాలీవుడ్ నటి సమంత.. ఇలా వరుస మరణాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ మరణాలనే ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్న సమయంలో ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ డైరెక్టర్ కె. వాసు మృతి చెందారు. -
Niharika Konidela: మెగా డాటర్ మరీ హద్దు మీరీ.. దాన్ని చూపిస్తూ
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన ఆమెకు మెగా సపోర్ట్ ఉన్నా కూడా హీరోయిన్ గా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. -
SSMB28: మహేష్ ఫ్యాన్స్.. సిద్ధం కండమ్మా.. అప్డేట్ వచ్చేసింది
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం SSMB28. అతడు, ఖలేజా తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు, నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
Nandamuri Balakrishna:సెట్ లో శ్రీలీల చెంప పగలకొట్టిన బాలయ్య..
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు కోపం వచ్చిందంటే.. ఎదుట ఎవరు ఉన్నారు.. ఎక్కడ ఉన్నారు అనేది కూడా చూడడు. చెంప పగలకొట్టడమే. ఇప్పటివరకు చాలామంది అభిమానులు బాలయ్య చేతిలో దెబ్బలు తిన్నారు. -
Bandla Ganesh: గురూజీ విడకొట్టడంలో ఎక్స్ పర్ట్.. అంత పెద్ద మాట అనేశాడేంటీ
Bandla Ganesh:చిత్ర పరిశ్రమలో స్నేహాలు ఎలా ఉంటాయో.. శత్రుత్వాలు అలాగే ఉంటాయి. కొన్ని శత్రుత్వాలు బయటపడతాయి. మరికొన్ని పడవు. కొంతమంది డైరెక్ట్ గా చెప్పుకొస్తారు. ఇంకొంతమంది ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ అక్కసు వెళ్లగక్కుతూ ఉంటారు. ఇక నిర్మాత, నటుడు బండ్ల గణేష్ - డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెల్సిందే. -
Vidudala: వెట్రి మారన్ మాస్టర్ పీస్.. ‘విడుదల’ ఓటిటీలోకి వచ్చేసింది
Vidudala: కోలీవుడ్ డైరెక్టర్ వెట్రి మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు పరాజయమే ఎరుగని దర్శకుల్లో వెట్రి మారన్ ఒకరు. ఆయన కథలు ఎప్పుడు రియలిస్టిక్ గా ఉంటాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విడుదల. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, గౌతమ్ వాసదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 31 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని […] -
Sukumar: ‘పుష్ప 2’ తర్వాత సుక్కు మాస్టర్ ప్లాన్.. ‘నేనొక్కడినే’ కాంబో రీపీట్..?
Sukumar: లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్క తప్పడం అంటూ జరగదు. ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్లో సుకుమార్ ఒకడు. క్లాస్ తీయాలన్నా సుక్కునే.. మాస్ గా చూపించాలన్నా సుక్కునే. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆర్యతో బన్నీని స్టార్ గా నిలబెట్టింది సుకుమార్. పుష్పతో ఆ స్టార్ ను కాస్తా ఐకాన్ స్టార్ గా మార్చింది సుకుమారే. -
Navadeep: ‘మిషన్ ఇంపాజిబుల్ 7’.. టామ్ క్రూజ్ ను రిప్లేస్ చేసిన అల్లు అర్జున్
Navadeep: జై సినిమాతో తెలుగుతెరకు పరిచయామయ్యాడు నవదీప్. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలిచాడు పిల్లికళ్ల చిన్నోడు. ఆతరువాత కొన్ని మంచి మంచి సినిమాల్లో కనిపించి మెప్పించాడు. బిగ్ బాస్ కు వెళ్లి బుల్లితెర అభిమానులను కూడా తనవైపు తిప్పుకున్నాడు. -
NTRStatue: బిగ్ బ్రేకింగ్.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై హైకోర్టు కీలక తీర్పు
NTRStatue:నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణపై హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో ఎన్టీఆర్ .. 57 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయం తెల్సిందే. -
Sarath Babu: శరత్ బాబు కోట్ల ఆస్తి వారికే.. వీలునామాలో ఏమి రాశారు..?
Sarath Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మూడు రోజుల క్రితం మృతిచెందిన విషయం తెల్సిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. శరత్ బాబు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎన్నో మంచి సినిమాలను ఆయన ప్రేక్షకులకు అందించారు.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!