Roja Pantham
Author- NTV Telugu-
Mahesh Babu: మహేష్ బాబు వెంటపడ్డ పోలీసులు.. ఎందుకంటే ..?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB28 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
Ashish Vidyarthi: 60 ఏళ్ల వయస్సులో ‘పోకిరి’ విలన్ రెండో పెళ్లి.. పద్మావతి హ్యాపీయేనా
Ashish Vidyarthi: పోకిరి సినిమాలో ఇలియానాను ఏడిపించే పోలీస్ ఆఫీసర్ గుర్తున్నాడా..? అదేనండీ .. పండుగాడు.. టైల్స్ ఏస్తన్నారంటగా.. పద్మావతి హ్యాపీయేనా అంటూ వార్నింగ్ ఇచ్చే సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఆ అందులో నటించిన నటుడే ఆశిష్ విద్యార్థి. -
Devara: అర్ధరాత్రి నడిరోడ్డుపై మీ ముచ్చట్లు సరే .. ‘దేవర’ ఎక్కడ..?
Devara: ఎన్టీఆర్-జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. -
Dimple Hayathi: డింపుల్ ప్రాణాలకు హాని ఉంది.. డీసీపీ బెదిరిస్తున్నాడు..?
Dimple Hayathi: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి వివాదం గురించి అందరికి తెల్సిందే. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కు డింపుల్ కు మధ్య మొదలైన కారు పార్కింగ్ గొడవ రోజు రోజుకు వివాదస్పదమవుతుంది. డింపుల్, రాహుల్ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ఏరియాలో ఆమె కాలితో తన్నిందని రాహుల్ డ్రైవర్ చేతన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
Karate Kalyani: మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణి సస్పెండ్
Karate Kalyani: టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఆమె పేరు నానుతూనే ఉంటుంది. ఇక గత కొన్ని రోజులుగా ఆమె ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై పోరాడుతున్న విషయం తెల్సిందే నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయం తెల్సిందే. -
Tina Turner: ప్రముఖ సింగర్ కన్నుమూత
Tina Turner: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు ప్రేక్షకులను భయబ్రాంతులను చేస్తున్నాయి. భాషా ఏదైనా నటులు మాత్రం ఒక్కరే. తాజాగా హాలీవుడ్ లో లెజెండరీ సింగర్ టీనా టార్నర్ కన్నుమూసింది. ఆమె గురించి, ఆమె సంగీతం గురించి సంగీత ప్రియులకు చెప్పాల్సిన అవసరమే లేదు. -
Virupaksha: సుకుమార్ ఆ విషయం చెప్పకపోతే విరూపాక్ష హిట్ అయ్యేది కాదట
Virupaksha: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 21 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా మెప్పించి భారీ విజయాన్ని అందుకుంది. -
Aditi Rao Hydari: సిద్దార్థ్ లవర్ ఎంత అందంగా ఉందో చూడండి
Aditi Rao Hydari: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితి రావు హైదరితో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెల్సిందే. పెళ్లి గురించి ఊసు ఎత్తని ఈ జంట.. నిత్యం కెమెరా కంటికి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కనిపిస్తున్నారు. -
Adah Sharma: అదాశర్మను బెదిరించిన హైదరాబాదీ యువకుడు.. దాన్ని లీక్ చేస్తూ
Adah Sharma: ది కేరళ స్టోరీ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది అదా శర్మ. వివాదాస్పదమైన సినిమాగా మే 5 న రిలీజ్ అయిన కేరళ స్టోరీ.. రికార్డ్ కలక్షన్స్ ను అందుకుంటుంది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో భారీ కలక్షన్స్ ను రాబడుతుంది. -
Harish Shankar: నేను హామీ ఇస్తున్నా.. 2018 మీకు బాగా నచ్చుతుంది
Harish Shankar: ప్రస్తుతం ఆడియన్స్ కి భాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్న కూడా చూడటం అలవాటు అయిపోయింది. రీసెంట్ టైమ్స్ లో క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళం సినిమాలు రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ లిస్ట్ లోకి చేరిపోయింది 2018.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!