Roja Pantham
Author- NTV Telugu-
Malaika Arora: మలైకా మీద నెటిజన్స్ ఫైర్..
Malaika Arora: బాలీవుడ్ హాట్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 49 ఏళ్ల మలైకా.. హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పెళ్లి అయ్యి ఒక బిడ్డ ఉన్న మలైకా.. అర్జున్ కపూర్ తో లివింగ్ రిలేషన్ లో ఉంది. -
NTR: వెకేషన్ లో కూడా ఆ పని ఎందుకు ‘దేవర’..
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. -
Director Teja: థియేటర్ లో షకీలాను చూసి.. కుర్రాళ్లు అలా చేస్తుంటే చూసి
Director Teja: షకీలా.. పేరు తెలియని వారుండరు. ఈ పేరు గురించి, మనిషి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృంగార తారగా ఆమెకున్న పాపులారిటీ అది. అలా అని కేవలం.. ఆమెను తక్కువ చేసి చూడలేం. -
Sunisith: ప్యాంట్ తడిచేలా భయపెట్టినట్టున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సారీ చెప్పక చస్తాడా
Sunisith: శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తాను చేయాల్సిన హీరో పాత్రలను.. స్టార్ హీరోలు అడిగితే ఇచ్చేసానని బిల్డప్ ఇస్తూ తిరుగుతూ.. స్టార్ హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పై సునిశిత్ చేసే వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉంటాయి. -
Sharat Saxena: ఛీ.. ఇదేనా బతుకు.. అసహ్యం వేసేది.. ఆ హీరోలు అలా
Sharat Saxena: శరత్ సక్సేనా పేరు చాలా తక్కువమందికి తెలుసు.. కానీ ఆయన ఫేస్ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా సింహాద్రి, బన్నీ సినిమాల్లో ఆయన పాజిటివ్ పాత్రల్లో కనిపించినా మంచి గుర్తింపు అందుకున్నాడు. -
Crime News: దారుణం.. 12 ఏళ్ల చిన్నారిని తల్లిని చేసిన దుర్మార్గులు.. అంతా తల్లి తప్పే..?
Crime News: ఆడపిల్ల పుట్టిన దగ్గరనుంచి తండ్రి ఒడిలో.. పెద్దది అయ్యాకా తల్లి పెంపకంలో, పెళ్లి తరువాత భర్త నీడలో.. ఉండాలని పెద్దవారు చెప్తూ ఉంటారు. ఆడపిల్లకు మంచి ఏంటి..? చెడ్డ ఏంటి..?.. సమాజం ఎలా ఉంది.. ఆమె శరీరంలో వచ్చే మార్పులు.. వాటికి కారణాలు.. అన్ని తల్లి దగ్గర ఉండి నేర్పిస్తుంది. -
Adipurush: ఈ రేంజ్ బిజినెస్ ను ఊహించలేదు డార్లింగో.. ?
Adipurush:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. -
Vijay: ఏంటీ.. విజయ్ ది సొంత జుట్టు కాదా.. మహేష్ లానేనా..?
Vijay: సాధారణంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య.. జుట్టు రాలిపోవడం. ఎంత కాస్ట్లీ షాంపూలు వాడినా ఎంత మంచి ఫుడ్ తిన్నా జుట్టు రాలే సమస్య మాత్రం పోవడం లేదు. -
KL Rahul: నా భర్తను అనడానికి మీరెవరు.. అడల్ట్ క్లబ్ ఫొటోపై రాహుల్ భార్య ఫైర్
KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గురించి ప్రతేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఐపీఎల్ లో గాయపడి బయటికి వచ్చేశాడు రాహుల్. రాహుల్ కుడి తొడపై తీవ్రమైన గాయం కావడంతో తాను ఈ గేమ్ కు అన్ ఫిట్ ను తనకు తానే ప్రకటించుకొని బయటకు వచ్చేశాడు. -
VS11: అసలైన ఎన్టీఆర్ అభిమానివి అంటే.. నువ్వే బాసూ
VS11: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే ధమ్కీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ కు నిరాశే ఎదురయ్యింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ధమ్కీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!