Roja Pantham
Author- NTV Telugu-
2018: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఓటిటీలో వచ్చేది ఎప్పుడంటే..?
2018: ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు లిస్ట్ లో ఖచ్చితంగా 2018 సినిమా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. టొవినో థామస్, లాల్ అసిఫ్, అలీనరేన్, కుంచుకో బోబన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. -
Dhanush: యో.. ఇదేం లుక్ అయ్యా.. సడెన్ గా చూసి రామ్ దేవ్ బాబా అనుకుంటిమే
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. -
Shraddha Das: ఈ పాపను కొద్దిగా వాడండయ్యా..
Shraddha Das: హీరోయిన్లు తక్కువా.. హీరోయిన్లు తక్కువా అని అంటుంటారు కానీ.. చాలామంది హీరోయిన్లను మన డైరెక్టర్లు కన్నెత్తి కూడా చూడడం లేదు. ముఖ్యంగా స్కిన్ షో చేసేవారే కావాలంటే.. మరింత మంది ఉన్నారు. అందులో శ్రద్దా దాస్ ముందు వరుసలో ఉంటుంది. -
Allu Arjun: తన మొదటి గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన బన్నీ.. స్నేహ ఏమంటుందో..?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లేడీస్ బన్నీ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. బన్నీకి పెళ్లి కాకముందు అమ్మాయిలు.. బన్నీనే పెళ్లాడడానికి చాలా ట్రై చేశారు. -
Samantha: పవన్ వి లక్ష.. సమంతవి రెండు లక్షలు.. గుండె ఆగిపోతుందే
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెలుగులో ఖుషీ.. హిందీలో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ షూటింగ్స్ కోసం అమ్మడు హైదరాబాద్ టూ ముంబై ట్రావెల్ చేస్తూ ఉంది. ఇక మధ్య మధ్యలో ఎయిర్ పోర్టులోనే సామ్ దర్శనం ఇస్తుంది. -
NTR: ఎన్టీఆర్ ఆ బొకేను.. అందుకే విసిరి కొట్టాడా..?
NTR: సాధారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కోపం రావడం చాలాతక్కువ సార్లు చూసి ఉంటాం. మొదటి నుంచి కూడా తారక్ కు చాలా కోపం ఎక్కువ అంట. పెళ్లి తరువాత.. పిల్లలు పుట్టాకా ఆ కోపం తగ్గిందని ఆయనే స్వయంగా ఓకే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. -
Allu Sirish: బన్నీ బ్రదర్.. మరో రీమేక్.. ?
Allu Sirish: అల్లు కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కొడుకుగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా గౌరవం సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు అల్లు శిరీష్. -
Sai Pallavi: సాయి పల్లవి నా క్రష్.. బాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్
Sai Pallavi: సాయి పల్లవి..అందం, అభినయం కు పెట్టిన పేరు. స్కిన్ షోకు ఆమడ దూరంలో ఉండే ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఆ గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని.. ఇకముందు నుంచి వరుస సినిమాలను చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. -
SSMB28: మరో మాస్ స్ట్రైక్ ను వదిలిన మేకర్స్
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆకలితో ఎదురుచూసే సింహాలుగా మారిపోయారు. ఎప్పుడెప్పుడు మే 31 వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం ssmb28. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
Rajamouli: ‘మేము ఫేమస్’ నచ్చిందన్న జక్కన్న
Rajamouli: టాలీవుడ్.. సినిమా ఏదైనా.. భాషా మనది కాకపోయినా.. నచ్చితే మాత్రం అస్సలు వదిలిపెట్టదు. టాలీవుడ్ స్టార్లు కూడా అంతే.. సినిమా నచ్చితే మనకెందుకు.. నచ్చకపోతే మనకెందుకు అని అనుకోరు. మంచి సినిమాను ఎంకరేజ్ చేయడంలో వారి తరువాతనే ఎవరైనా.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!