Roja Pantham
Author- NTV Telugu-
Mohan Babu: మోహన్ బాబు వంద కోట్ల సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరంటే..?
Mohan Babu: కలక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే ఆయనను ట్రోల్ చేస్తున్నారు కానీ, ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు, ఆయన చేసిన రికార్డులు.. మాములుగా ఉండేది కాదు. పాత్ర ఏదైనా మోహన్ బాబు దిగంత వరకే అని చెప్పుకొచ్చేవారు. -
Urvashi Rautela: మొన్న రూ. 200కోట్ల నెక్లెస్.. నేడు రూ.190 కోట్ల బంగ్లా.. పాపకు అంత సీన్ ఉందా..?
Urvashi Rautela: ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న హీరోయిన్ అంటే ఊర్వశి రౌతేలా అనే చెప్పాలి. అంటే.. సినిమాలు వరుసగా చేస్తూ... స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది అని కాదు.. అవేమి లేకుండానే అంతకుమించిన లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది అని. -
Priya: ప్రియా ఆంటీ.. నువ్వు కూడా మొదలెట్టేశావా..?
Priya: టాలీవుడ్ నటి ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలకు చెల్లిగా, హీరోయిన్ లకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన ప్రియ.. ప్రస్తుతం హీరోలకు తల్లిగా నటిస్తూ మంచి గుర్తింపునే అందుకుంటుంది. -
Alia Bhatt: అలియా భట్ ఇంట తీవ్ర విషాదం.. నిన్ను మర్చిపోవడం కష్టం
Alia Bhatt: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అలియా తాతయ్య నరేంద్ర రజ్దాన్ కన్నుమూశారు. -
BroTheAvatar: బ్రో.. బ్రో.. మీ స్పీడు చూస్తుంటే మెంటలెక్కిపోతుంది
BroTheAvatar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు సముతిర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. -
Samantha: ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా బాబు.. ఆమెకు తల్లిగా సమంత..?
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. -
RRR: ఆ రోజుల్లోనే ‘RRR’ కాంబినేషన్.. వీడియో వైరల్
RRR: ఆర్ఆర్ఆర్ అనగానే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ గుర్తొస్తారు. కానీ, వీరికన్నా ముందే ఒక ఆర్ఆర్ఆర్ త్రయం ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు. -
Siddharth: తారక్, మహేష్.. మధ్యలో సిద్దార్థ్ ఎవడు.. వీడేం చేస్తున్నాడు అంటారు
Siddharth: సిద్దార్థ్ .. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. బొమ్మరిల్లు సినిమాతో కుర్రకారును మొత్తం తనకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అక్కడ నుంచి సిద్దు ఏ సినిమాలో నటించినా అది మన సినిమాను అనుకున్నారు. -
Sharwanand: హే.. శర్వా.. నువ్వా.. పెళ్ళికి ముందే ఇలా మారిపోయావు ఏంటీ ..?
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విజయాపజయాలను పక్కనపెట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక గతేడాది ఒకే ఒక జీవితం సినిమాతో ముందుకొచ్చిన శర్వా.. ఈ ఏడాది ఒక ఇంటివాడు కాబోతున్నాడు. -
Srikanth Addala: ‘నారప్ప’ డైరెక్టర్.. ‘అఖండ’ విశ్వరూపం.. PK తోనా..?
Srikanth Addala: మంచితనానికి మారుపేరు అంటే శ్రీకాంత్ అడ్డాల. కుటుంబం, బంధువులు, విలువలు, బంధాలు.. ఆయన తీసే సినిమాల్లో ఇవే ఉంటాయి. ఒక మంచి మాట అయినా మన గురించి చెప్పుకోరా అన్న విధంగా ఆయన సినిమాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Indian Cinema: హీరో వేషాలు బోర్ కొట్టాయా?
-
PDS Rice : ఇబ్రహీం పట్నం లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. రైస్ మిల్లుపై దాడి
-
Balakrishna: మోక్షజ్ఞ మూవీలో బాలయ్య రోల్ అంతేనా?
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
ట్రెండింగ్
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!