SSMB28: మరో మాస్ స్ట్రైక్ ను వదిలిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆకలితో ఎదురుచూసే సింహాలుగా మారిపోయారు. ఎప్పుడెప్పుడు మే 31 వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం ssmb28. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతున్న విషయం తెల్సిందే. రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ మహేష్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక కృష్ణ మొదటి జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ చేస్తున్న థియేటర్ లో ఈ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కానుంది.
Rajamouli: ‘మేము ఫేమస్’ నచ్చిందన్న జక్కన్న
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇక టైటిల్ కు డేట్ పెట్టినదగ్గరనుంచి మేకర్స్.. సినిమాపై హైప్ పెంచడం మొదలుపెట్టారు. రోజుకో మహేష్ బాబు పోస్టర్ తో పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పటికే మొదటి పోస్టర్ లో మహేష్ ముఖాన్ని కనిపించకుండా బ్యాక్ నుంచి చూపించిన మేకర్స్.. ఈసారి ముందు నుంచి చూపించారు. గళ్ళ చొక్కా.. తలకు బ్యాండ్.. ఊర మాస్ లుక్ లో కనిపించాడు. 2 డేస్ టూ గో అంటూ మరో ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఎల్క్ చూస్తుంటే శ్రీమంతుడులో రాములోడు వచ్చినాడురో సాంగ్ లో ఉన్నట్లు మహేష్ కనిపించాడు. ఇకపోతే ఈ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చే పేర్లు ఏవి కాకుండా కొత్త టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!