Shraddha Das: హీరోయిన్లు తక్కువా.. హీరోయిన్లు తక్కువా అని అంటుంటారు కానీ.. చాలామంది హీరోయిన్లను మన డైరెక్టర్లు కన్నెత్తి కూడా చూడడం లేదు. ముఖ్యంగా స్కిన్ షో చేసేవారే కావాలంటే.. మరింత మంది ఉన్నారు. అందులో శ్రద్దా దాస్ ముందు వరుసలో ఉంటుంది. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన శ్రద్దా.. అప్పటినుంచి ఇప్పటివరకు .. హిట్ కోసం, సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉంది. మొదటి సినిమా నుంచి స్కిన్ షో చేయడానికి కూడా వెనకాడింది కూడా లేదు.. అయినా అమ్మడికి ఒక్క అవకాశం కూడా రాలేదు. ఇక దీంతో అమ్మడి అందాల ఆరబోత సోషల్ మీడియాకే పరిమితమయ్యింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో శ్రద్దా.. శ్రద్దగా అందాలను చూపిస్తుంది.
Allu Arjun: తన మొదటి గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన బన్నీ.. స్నేహ ఏమంటుందో..?
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీ ట్రీట్ ఇచ్చింది. శ్రద్దాకు బికినీ కొత్త కాదు.. కాయాన్ని, ఈసారి స్విమ్ సూట్ లో అమ్మడు కొత్తగా కనిపించింది. స్విమ్మింగ్ పూల్ లో తడిసిన స్విమ్ సూట్ తో అందాలను ఓ రేంజ్ లో ఆరబోసింది. క్లివేజ్ షో చేయడంలో శ్రద్ధను కొట్టినవారు లేరు అన్యే అతిశయోక్తి కాదు. ఇంతగా అందాలను ఆరబోస్తున్నా.. డైరెక్టర్ల చూపు మాత్రం పిల్ల మీద పడడం లేదాయే. ప్రస్తుతం ఒక డ్యాన్స్ షో కు గెస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసాకా .. ఎవరైనా పాపకు అవకాశం ఇవ్వండయ్యా.. కొద్దిగా పాపను కూడా వాడుకోండి అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు