Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే సొంత పార్టీని కూడా అనౌన్స్ చేసిన విజయ్.. ప్రచారాలు కూడా మొదలుపెట్టాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. తన రాజకీయ భవిష్యత్ కు ఉపయోగపడే పనులు చేసి తమిళనాడులో మంచి పేరును తెచ్చుకుంటున్నాడు. ఇక తాజాగా విజయ్.. నడిఘర్ సంఘానికి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు.
Aa Okkati Adakku Teaser: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆ ఒక్కటి అడక్కు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 22 ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.
Surekha Vani: టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణి గురించి కానీ, ఆమె కూతురు సుప్రీత గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. సినిమాల్లో ఎంత పద్దతిగా సురేఖ కనిపిస్తుందో.. రియల్ గా దానికి రివర్స్ లో పక్కా ఫ్యాషన్ బుల్ గా ఉంటుంది.
Athadu Vs Jalsa: సోషల్ మీడియా వచ్చాక ఎన్ని దారుణాలు చూడాల్సివస్తుందో అని కొంతమంది నెటిజన్స్ పాపం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవడు తుమ్మినా, దగ్గినా గొడవే. ఇక ఫ్యాన్స్ వార్ అయితే.. మా హీరో గొప్ప అని ఒకడు అంటే.. మా హీరోతో పోలిస్తే మీ హీరో వేస్ట్ అని ఇంకొకడు.. ఇలా సరదాసరదాగా పోస్టులు చేసుకొనే దగ్గరనుంచి.. అడ్రెస్స్ లు పెట్టుకొని బయటికి వెళ్లి కొట్టుకొనేవరకు వచ్చారు.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా నటించిన గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మొదట క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని అనుకున్నారు. 40% షూటింగ్ పూర్తి అయిన తర్వాత యువి క్రియేషన్స్ సంస్థ టేక్ అప్ చేసి సినిమాను నిర్మించింది.
Akkineni Nagarjuna: పాకిస్థాన్ లో నాగార్జున ఏంటి.. లక్షల్లో సంపాదించడం ఏంటి.. ఆయన ఇండియాలోనే ఉన్నారుగా అని డౌట్ పడకండి. అవును.. మన నాగార్జున ఇండియాలోనే ఉన్నారు. అయితే అచ్చు గుద్దినట్లు నాగార్జునలా ఉండే వ్యక్తి మాత్రం పాకిస్థాన్ లో ఉన్నాడు.
Karate Kalyani: టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ పచ్చ కామెర్లతో నిన్న ఉదయం చనిపోయిన విషయం తెల్సిందే. బాలనటుడిగా ఎన్నో మంచి సినిమాల్లో నటించి, డైరెక్టర్ గా రెండు అవార్డులను కూడా అందుకున్న సూర్యకిరణ్.. బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా పాల్గొన్నాడు. ఇక ఒకప్పటి హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య కిరణ్..
Akkineni Nagarjuna: అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన లెగెసీని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున ముందుకు నడిపిస్తున్నాడు. అక్కినేని కుటుంబంలో నాగార్జున మాత్రమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది.
Surya Kiran: టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి చెందిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక కంటికి పచ్చ కామెర్లు కావడంతో పరిస్థితి విషమించి కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందారు. తెలుగు, తమిళ్ భాషల్లో సూర్యకిరణ్ చాలా మంచి చిత్రాల్లో నటించడమే కాదు..