Kiran Abbavaram: చిత్ర పరిశ్రమలో తమ మొదటి సినిమాలోని హీరోయిన్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అవుతున్నాడా.. ? అంటే నిజమే అంటున్నారు అభిమానులు. అవును.. ప్రతిసారి ఈవిషయంలో మాత్రం కిరణ్ అడ్డంగా బుక్ అవుతూనే ఉన్నాడు. రాజావారు రాణిగారు అనే సినిమాతో కిరణ్ టాలీవుడ్ కు పరిచయమయ్యాడు.
Aishwarya Addala: వివాహేతర సంబంధాలు.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పెళ్లి చేసుకున్నాకా వేరేవారితో ఎఫైర్ పెట్టుకొని కట్టుకున్నవారిని మోసం చేస్తున్నారు. చివరికి కట్టుకున్నవారికి తెలిసేసరికి .. వారిని హత్య చేసి అడ్డు తొలగించుకుంటున్నారు. ఇలాంటి దారుణాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితేఇలాంటి ఎఫైర్లకు సెలబ్రిటీలు కూడా అతీతులు కారు.
Vijay Devarakonda: యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు.
Rachana Banerjee: గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు పైకి ఎదుగుతారు.. ఎవరు ఎప్పుడు కిందకి పడతారు అనేది ఎవరికి తెలియదు. ఇక ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు. ఇంకొంతమంది కెరీర్ పై భయంతో వ్యసనాలకు బానిసలై జీవితాలనే నాశనం చేసుకున్నారు.
Save The Tigers 2: ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Trigun: తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం.
Akash Puri: డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు, యంగ్ హీరో ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. తొలిసారి ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటున్న విషయం తెల్సిందే.
Kubera: కోలీవుడ్ స్టార్ హారో ధనుష్, రష్మిక జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నిన్న మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా టైటిల్ ను, ధనుష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ ఒక బిచ్చగాడిగా కనిపించాడు.
Jayasudha: సహజనటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీదేవి, జయప్రద లాంటి గ్లామర్ హీరోయిన్స్ మధ్య సహజనటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన జయసుధ.. పెళ్లి తరువాత కూడా నటిస్తూ వస్తుంది. హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తుంది. ఇంకోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
Ritu Varma: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, రీతూవర్మ జంటగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్వాగ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు రీతూవర్మ పుట్టినరోజు కావడంతో.. ఆమెకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ.. ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు.