RGV: ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి.. ఆర్జీవీ రచ్చ మాత్రం కచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ కు సపోర్ట్ గా మొదటి నుంచి బయోపిక్ లు తీస్తూ నగ్న సత్యాలు చెప్తూ వస్తున్నాడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 40 ఏళ్లు దాటినా కూడా పాతికేళ్ల హీరోలానే కనిపిస్తాడు. ఆ ఛార్మింగ్ అలాంటింది మరి. ఇక ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు మహేష్. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు.
Shaitaan: కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సఖి, రన్, చెలి లాంటి సినిమాలతో లవర్ బాయ్ గా మారిన మాధవన్.. ప్రయోగాత్మకమైన సినిమాలు, బయోపిక్స్.. విలనిజం ఇలా ఏదైనా సరే ఆయన ముందు ఉంటాడు. ఇక తాజాగా మాధవన్ నటించిన బాలీవుడ్ మూవీ సైతాన్. గత ఏడాది గుజరాతి భాషలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన వష్ కి ఇది అధికారిక రీమేక్.
The Goat Life Trailer: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏదైనా కానీ, పృథ్వీరాజ్ నటన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
Rohan: ఇండస్ట్రీలో చిన్నా, పెద్ద, ముసలి, ముతక అని తేడా లేదు. ఎప్పుడు ఎవరికి ఫేమ్ వస్తుంది, ఎవరు హిట్ అందుకుంటారు.. ? ఎవరు స్టార్ స్టేటస్ ను తీసుకుంటారు అనేది ఎవరం చెప్పలేం. ఇక ఒక బాల నటుడు ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ పారితోషికాన్ని అందుకుంటూ.. స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. #90s వెబ్ సిరీస్ తో రోహన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Arjun Bijlani: బాలీవుడ్ నటుడు అర్జున్ బిజ్లానీ అనారోగ్యం పాలయ్యాడు. తాను తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. "తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాను. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేయనున్నారు. ఏది జరిగినా మన మంచికే" అంటూ హాస్పిటల్ బెడ్ పై సెలైన్ తో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు.
Jayalalitha: నటి జయలలిత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా అప్పట్లో జయలలిత వ్యాంప్ క్యారెక్టర్స్ తో బాగా పేరు తెచ్చుకుంది. ఇక రీ ఎంట్రీలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ నటిగా కొనసాగుతుంది.
Sai Dharam Tej: మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకడు. కెరీర్ మొదట్లో కొన్ని పరాజయాలను చవిచూసినా.. తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో ఆడో పెద్ద సెన్సేషన్ సృష్టించి మరింత ఫేమస్ అయ్యాడు. చావు చివరి అంచుల వరకు వెళ్లి తిరిగివచ్చిన తేజ్..
Salman Khan:బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కండల వీరుడుగా ఎంతోమంది హీరోస్ కు ఆయన ఇన్స్పిరేషన్ గా మారాడు. ఇక హీరోలు అంటే.. గ్లామర్ ను కాపాడుకోవడానికి, ఏజ్ కనిపించకుండా ఉండడానికి జిమ్ చేస్తూ ఉంటారు. ఇక దానికోసం పక్కా డైట్ ఫాలో అవుతారు. రైస్ తినరు.. ఇక బిర్యానీల సంగతి అంటే అస్సలు చెప్పనవసరం లేదు.
Suhas: సుహాస్, కార్తీక్‌రత్నం,రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించారు.