Chota K Naidu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఏపీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచారాల కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. మొదటినుంచి కూడా పవన్ లో ఎదుటి మనిషికి సాయం చేసే గుణం ఉంది. తప్పు జరిగితే నిలదీసే తత్త్వం ఉంది.
Aamir Khan:బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురిఞ్చి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో నటించకపోయినా.. ఆయనకు టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్నో మంచి చిత్రాలను తీసి మెప్పించిన అమీర్.. ప్రస్తుత రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఇక ఆయన పెళ్లిళ్ల గురించి, విడాకుల గురించి, ఎఫైర్స్ గురించి కూడా అందరికి తెల్సిందే.
Mamitha Baiju: అందం, అభినయం ఉన్న హీరోయిన్స్ కు టాలీవుడ్ లో కొదువేమి లేదు. అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు.. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని.. మనసును కొల్లగొట్టిన హీరోయిన్స్ కు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. హీరోయిన్ అన్నాకా సినిమాలో పాత్రను బట్టి.. గ్లామర్ ఒలకబోయడం, చిన్నచిన్న బట్టలు వేసుకోవడం సాధారణమే. కానీ, చాలామంది హీరోయిన్స్ బయట కూడా అలాగే కనిపిస్తారు. ఫ్యాషన్ రంగం కాబట్టి.. అలా ఉండడంలో తప్పు కూడా లేదు.
Om Bheem Bush: సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ ముఖ్యం బిగిల్.. ఇదే ప్రస్తుతం ఇండస్ట్రీ నమ్ముతుంది. నమ్మడం కాదు నిజం కూడా అదే. సినిమా ఎలా ఉన్నా.. ప్రమోషన్స్ తో థియేటర్ వరకు ప్రేక్షకులను రప్పించేలా చేయాలి. అదే పెద్ద టాస్క్. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నాం.. పెద్ద స్టార్స్ ఉన్నారు అంటే కుదరదు.. ప్రమోషన్స్ కు పెద్ద, చిన్న తేడా లేదు. ఎవరు ఎక్కువ ప్రమోషన్స్ చేస్తే.. ప్రేక్షకులు అంత ఎక్కువ థియేటర్స్ కు క్యూ కడతారు.
Mumtaj:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది ముంతాజ్. కోలీవుడ్ హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాల్లో ఐటెం సాంగ్ చేయి మెప్పించిన ఈ బ్యూటీ అత్తారింటికి దారేది చిత్రంలో 'ఓరి దేవుడా దేవుడా' సాంగ్ లో మరోసారి పవన్ సరసన నటించిన తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది.
నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలిగా, సూపర్ స్టార్ మహేష్ భార్యగా ఆమె ఎన్నో బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తుంది. భర్త మహేష్ కు సంబంధించిన అన్ని విషయాలను ఆమె దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటుంది. ఇక మరోపక్క ఇద్దరు పిల్లలకు తల్లిగా వారిని ప్రేమతో పెంచుతోంది.
Sharon Stone: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఉండాలి అనుకుంటే కొన్నిసార్లు కొన్నింటికి తలవంచక తప్పదు. ముఖ్యంగా హీరోయిన్స్.. క్యాస్టింగ్ కౌచ్ కు అలవాటు పడక తప్పడంలేదు. ఇప్పుడంటే.. వీటిపై పోరాటాలు జరిగి, అందరి ముందు బయటపెడుతున్నారు కానీ, ఒకప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఈ పనిని కానిచ్చేసేవారు.
Ghost Dreams: అర్ధరాత్రి.. నడిరోడ్డుపై ఒక దెయ్యం.. మీ ముందుకు నడుచుకుంటూ వస్తుంది.. మీ గుండె వేగం పెరిగిపోతుంది. ఆ దెయ్యం వేగంగా వచ్చి మీ మీదకు దూకింది. అంతే భయంతో సడెన్ గా బెడ్ లేచి కూర్చున్నారు. ముఖమంతా చెమటలు.. చుట్టూ చూస్తే అంతా నార్మల్ గా ఉంది.. కొద్దిసేపటికి అర్ధమయ్యింది.. అది కల అని. ఇలాంటి కలలు తరుచుగా అందరికి వస్తూ ఉంటాయి. ఇదొక్కటే ఉదాహరణ కాదు.. ఇంతకన్నా దారుణంగా వస్తూ ఉంటాయి కొందరికి.. కలలు నిజమవుతాయా.. ?
Divi Vadthya: నటి దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నా కానీ, అమ్మడికి సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ కు ఫ్రెండ్ గా, హీరోకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన దివి బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తరువాతనే దివి గురించి అందరికి తెల్సింది.
The Family Star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.