Brazil: బ్రెజిల్‌లో తప్పిన ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా పెద్ద ఎత్తున మంటలు
- బ్రెజిల్‌లో తప్పిన ఘోర విమాన ప్రమాదం
- టేకాఫ్ అవుతుండగా పెద్ద ఎత్తున మంటలు
- 180 మంది ప్రయాణికులు క్షేమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. సావోపాలోలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 180 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి మంటలు అదుపు చేశారు. దీంతో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ప్రాణాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Sonu Sood: ఆదేశాలు పాటిస్తారు.. సిబ్బందిని తిట్టడం కరెక్ట్ కాదు.. ఇండిగో సంక్షోభంపై సోను సూద్ సందేశం
Also Read
అకస్మాత్తుగా క్యాబిన్ నుంచి మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. కిటికీలు, రెక్కల క్రింద నుంచి మంటలు చెలరేగాయిని.. ప్రయాణికులు చూసి అప్రమత్తం అయినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా దించేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో విమానం నుంచి పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నట్లు కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. ఇక ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పంపించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
🇧🇷 Airbus A320 with 180 passengers catches fire in Brazil
A LATAM Airlines Airbus A320 was already taxiing for takeoff when the cabin suddenly filled with smoke, and passengers saw flames under the wing through the windows.
People evacuated onto the runway using stairs and… pic.twitter.com/OOPOf6oVEr
— Visegrád 24 (@visegrad24) December 5, 2025
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!