-
Vikas Divyakirti: స్త్రీగా జీవించడం ఎందుకు కష్టం?: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
ఐఏఎస్ కోచింగ్ వ్యవస్థాపకుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన వికాస్ దివ్యకీర్తి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. పుస్తక పాఠాలు చెప్పడంతో పాటు జీవిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే మార్గాన్ని కూడా చూపుతున్నారు. -
Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు “దీవి”నే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)
దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త ఐదు కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 418 కోట్లుకు ఓ ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేశాడు. దీనికి కారణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. -
Hindi Movie Nominated Oscar: ఆస్కార్ రేసులో మరో హిందీ సినిమా!.. కథ అదుర్స్
తాజాగా.. భారత్ నుంచి 'లాపత్తా లేడీస్' చిత్రం ఆస్కార్ అవార్డ్స్‌లో అధికారిక ప్రవేశం కానుందన్న ప్రకటన భారతీయ సినీ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది. -
China: చైనాలో మరోసారి భయంకర మాంద్యం! ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో ప్రస్తుతం పరిస్థితి దిగజారుతోంది. 2008 తరహా మాంద్యం యొక్క లక్షణాలు దేశంలో కనిపించడం ప్రారంభించాయి. -
IPS Transfers: ఏపీలో16 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఐజీ పీఅండ్ ఎల్గా ఎం రవి ప్రకాశ్ బదిలీ అయ్యారు. -
Tamilnadu : తమిళనాడులో భారీ పేలుడు..
తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపడానికి మూడు లారీల్లో టపాసులు ఎక్కిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. -
Tamil Nadu: 17 రోజులుగా.. “శాంసంగ్” ఉద్యోగుల సమ్మె.. ఎందుకో తెలుసా?
దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్‌కు చెందిన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో గత 17 రోజులుగా ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని కంపెనీ హెచ్చరించింది. -
FAKE MBBS: 9వ తరగతి పాసైన ‘డాక్టర్’.. డిగ్రీ లేకుండానే 20 ఏళ్లుగా సర్జరీలు!
9వ తరగతి వరకు మాత్రమే చదివిన ఓ వ్యక్తి తాను డాక్టర్‌నని చెప్పుకుంటూ రోగులకు సర్జరీలు కూడా చేశాడు. ఆశ్చర్యకరంగా.. అతను గత 20 సంవత్సరాలుగా ఇలా చేస్తున్నాడు. -
Employee Suffering: అక్రమంగా తొలగించి.. ఎక్స్పీరియన్స్ లెటర్ ఇచ్చేందుకు 3నెలల జీతం అడిగిన కంపెనీ!
ఆరోగ్య కారణాల రీత్యా సెలవు అడిగిన ఉద్యోగిని కంపెనీ తొలగించింది. అకారణంగా కంపెనీ తొలగించిందని ఆయన తన బాధలను రెడ్ఇట్ (Reddit)లో పంచుకున్నారు. -
Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. అయితే.. ఆయన వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!