Mayawati: సుప్రీంకోర్టు, హైకోర్టు పదవుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి
- క్రీమీలేయర్ అమలుకు సంబంధించి తన స్టాండ్‌ను సమర్పించిన మాయావతి
- మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరిగా వాదించలేదని వ్యాఖ్య
- బీజేపీ.. కాంగ్రెస్‌లు రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న బీఎస్పీ అధినేత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఎస్పీ అధినేత్రి మాయావతి రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలుకు సంబంధించి తన స్టాండ్‌ను సమర్పించారు. ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లో క్రీమీలేయర్, సబ్ కేటగరైజేషన్ అమలుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. ఈ అంశంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరిగా వాదించలేదన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి సంబంధించి కేంద్రం పార్లమెంట్లో చట్టం తీసుకురావాల్సి ఉండగా అది జరగలేదన్నారు. ఉద్యోగాలను తొలగించడం, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించడం రిజర్వేషన్లను అంతం చేసే ప్రయత్నమని మాయావతి అన్నారు.
READ MORE: Susan Wojcicki: క్యాన్సర్‌తో యూట్యూబ్ మాజీ సీఈవో మృతి.. స్పందించిన సుందర్ పిచాయ్
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
బీజేపీ, కాంగ్రెస్‌లు రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు పదవుల్లో కూడా ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాయావతి డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పి, ఆప్‌లు రాజ్యాంగాన్ని పరిరక్షించడం, రిజర్వేషన్లను కాపాడుకోవడం అంటూ తమ సీట్లను పెంచుకున్నాయని మండిపడ్డారు. ఈ పార్టీలు కూడా ఇప్పుడు తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. కుల గణనకు సంబంధించి కేంద్రం తన బాధ్యతను రాష్ట్రాలకు ఇవ్వకుండా కుల గణనను స్వయంగా నిర్వహించాలని మాయావతి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు