-
Recruitment: ఆ దేశంలో భారీగా కార్మికుల కొరత? రూ.1.32 లక్షల జీతం.. భారతీయులకే ప్రాధాన్యత
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత ఏర్పడింది. ఈ కొరతను తీర్చడానికి, ఇజ్రాయెల్ భారతదేశాన్ని ఆశ్రయించింది. -
Delta Corp Share Price: ఒక్క వార్త కారణంగా రాకెట్లుగా మారిన గేమింగ్ కంపెనీ షేర్లు!
ఆన్లైన్ గేమింగ్ సంస్థ డెల్టా కార్ప్ షేర్లు ఈరోజు ఉదయం ట్రేడింగ్‌లో 10 శాతం పెరిగి ఒక్కో షేరుకు ₹ 142.20కి చేరుకున్నాయి. కంపెనీ తన హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వేరు చేస్తున్నట్లు ప్రకటించింది. -
Bird Photographer of the Year 2024: కిటికీలను ఢీకొని 4వేల పక్షుల దుర్మరణం..ఫొటోకి అవార్డ్
బర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ప్రకటించబడ్డాయి. కెనడియన్ ఫోటోగ్రాఫర్ ప్యాట్రిసియా హోమోనియెల్లో.. తన ఉద్వేగభరితమైన ఫోటో 'వెన్ వరల్డ్స్ కొలైడ్' అగ్ర బహుమతిని కైవసం చేసుకున్నారు. -
Asaduddin Owaisi: కాశీ బోర్డులో అందరూ హిందువులే.. వక్ఫ్‌లో ముస్లిమేతరులు ఎందుకు?
వక్ఫ్ సవరణ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టంపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు అజెండాలు సృష్టించి.. ప్రచారం చేస్తుందన్నారు. -
DELHI: ప్రభుత్వ భూమిలో “రాణి లక్ష్మీబాయి” విగ్రహ ఏర్పాటు.. భూమి తమదన్న వక్ఫ్ బోర్డు.. చివరికీ..
ఢిల్లీలోని డీడీఏ భూమిపై వక్ఫ్ బోర్డు దావాను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు డీడీఏ అంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఈ భూమిలో రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది. -
Ministry of Consumer Affairs: రూపాయికే ఐఫోన్! .. ప్రభుత్వం సీరియస్
భారత్‌లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి. -
Saudi Arabia: పాకిస్థాన్ యాచకుల వల్ల హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం?
ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్థానీ యాచకుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది. యాచకులను గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కి సూచించింది. -
Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్ లో 86 ఏళ్ల నటి ర్యాంప్ వాక్..
పారిస్ ఫ్యాషన్ వీక్‌కు బాలీవుడ్ తారలు అలియా భట్, ఐశ్వర్యారాయ్ హాజరయ్యారు. ఇద్దరు నటులు ఫ్యాషన్ ఈవెంట్ యొక్క రెడ్ కార్పెట్‌పై కనిపించారు. -
Hyderabad: నగరంలో నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్పెక్టర్లు హల్ చల్
గ్రేటర్ లో నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్పెక్టర్లు హల్ చల్ సృష్టించారు. రాజధానిలోని ప్రముఖ హోటళ్లలో చెకింగ్ పేరుతో యజమానులకు బెదిరింపులకు గురిచేశారు. -
UP: హిందువునని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన ముస్లిం.. తప్పించుకున్న యువతి
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో లవ్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ముస్లిం యువకుడు ఇసాక్ హిందువుగా నటించి అమ్మాయితో స్నేహం చేశాడు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!