కేసీఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ అన్నారు. అన్నీ చేసింది మీరే కదా అని ఫైర్ అయ్యారు. అన్ని శాఖలో మీరు చెప్పిందే వేదం కదా అని వ్యాఖ్యానించారు.
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20 వేల కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు.
కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం, ఆ అందమైన ప్రపంచాన్ని అన్వేషించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయాణాలకు దూరంగా ఉండేవారు, ప్రయాణం వల్ల కలిగే ప్రయోజనాలను తప్పక తెలుసుకోవాలి.
క్యాన్సర్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి, ఇది సరైన సమయంలో గుర్తించబడకపోతే చికిత్స చేయడం కష్టం. ఇంతకుముందు వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు యువతకు కూడా వస్తున్నట్లు కనిపిస్తోంది.
దేశంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛమైన నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరత వెనుక వాతావరణ మార్పు ఒక ప్రధాన కారణం అయితే, మితిమీరిన వినియోగం, వృథా కూడా నీటి సంక్షోభ ప్రమాదాన్ని పెంచింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అవినీతి, స్కామ్ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలన్నింటినీ కొట్టిపారేస్తూ.. విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా నీట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని విద్యాశాఖ కోరింది.
ఈ రోజుల్లో జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల అనేక వ్యాధులు తలెత్తుతున్నాయి. వీటిలో థైరాయిడ్ ఒకటి. అవును, థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. జీవక్రియ, పెరుగుదల, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఈ బిజీ లైఫ్‌లో, ప్రజలు చిన్న వయస్సులోనే ఒత్తిడి మరియు ఆందోళనను ఎదుర్కొంటున్నారు. విజయం సాధించాలనే తపనతో మనుషులు తమ ఆరోగ్యంతో ఆడుకుంటూ సమాజానికి దూరమవుతున్నారు.
ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో టాప్ స్థానంలో ఉన్న ఢిల్లీలో శుక్రవారం సాయంత్ర దుమ్ము తుఫాన్ వచ్చింది. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో దుమ్ము తుఫాను కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై విజిబిలిటీ కూడా బాగా తగ్గిపోయింది.
సామాన్యుల సౌకర్యాలను పెంచేందుకు భారతీయ రైల్వే మరో పెద్ద ముందడుగు వేసింది. గతంలో వందేభారత్ రైలును తీసుకొచ్చింది. ప్రస్తుతం స్వల్ప దూర నగరాల మధ్య ఇంటర్‌సిటీని నడపడానికి సన్నాహాలు చేస్తోంది.